Skip to main content
హరివిల్లు

హరివిల్లు

By Nag Vasireddy

Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday.

Please send your feedback to twitter.com/nag_vasireddy

This podcast is also available on YouTube: www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrw

హరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను
Available on
Apple Podcasts Logo
Google Podcasts Logo
Overcast Logo
Pocket Casts Logo
RadioPublic Logo
Spotify Logo
Currently playing episode

Ep#16: Music Instruments and Ragas of Ilayaraja - Part 2

హరివిల్లుAug 07, 2020

00:00
48:49
Ep#131: అంకుర సంస్థని నడపటం అంత వీజీ కాదు

Ep#131: అంకుర సంస్థని నడపటం అంత వీజీ కాదు

శ్రీ సతీష్ విశనగిరి తో ముఖాముఖి

https://www.linkedin.com/in/sathishvisanagiri/

Apr 09, 202401:08:07
Ep#130: సంగీత సాహిత్య సమలంకృతే.... పార్ట్-2

Ep#130: సంగీత సాహిత్య సమలంకృతే.... పార్ట్-2

బాణీకి పాట వ్రాయటంలో అలాగే పదాలకి బాణీ కట్టడంలో చెయ్యితిరిగిన సంగీత దర్శకుల, గేయకారుల విశేషాలు

ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు

Apr 01, 202401:37:59
Ep#129: సంగీత సాహిత్య సమలంకృతే.... పార్ట్-1

Ep#129: సంగీత సాహిత్య సమలంకృతే.... పార్ట్-1

కానీ, తెలుగు సినీ సంగీతంలో అగ్రతాంబూలం సంగీతానికా సాహిత్యానికా?

ఈ చర్చలో పాల్గొన్న అతిధులు - కృష్ణ తంగిరాల, యశ్వంత్ ఆలూరు
Mar 26, 202449:38
Ep#128: ఏం జరిగింది..ఏం జరుగుతుంది..ఏం జరగబోతుంది

Ep#128: ఏం జరిగింది..ఏం జరుగుతుంది..ఏం జరగబోతుంది

రాజకీయాలూ రాబోయే ఎన్నికలపై సీనియర్ జర్నలిస్టు రమేష్ కందుల గారితో చర్చ
Mar 19, 202401:00:43
Ep#127: సత్యాన్వేషణ - 1

Ep#127: సత్యాన్వేషణ - 1

ఆధ్యాత్మికత, మతం, మానవత్వం ఇత్యాది విషయాలని అర్ధం చేసుకునే ప్రయత్నం

my attempt to learn about spirituality, religion and being humane

Mar 02, 202401:04:47
Ep#126: విహంగవీక్షణం- సాపాటు ఎటూ లేదు వోటైనా వేయి బ్రదర్

Ep#126: విహంగవీక్షణం- సాపాటు ఎటూ లేదు వోటైనా వేయి బ్రదర్

డబ్బుకోసమో కులంకోసమో వోటెయ్యటం ఎందుకు తప్పు కాదంటే..
Feb 25, 202442:14
Ep#125: విహంగ వీక్షణం - ఢిల్లి దాక సాగారో రన్నో చిన్నన్నా..

Ep#125: విహంగ వీక్షణం - ఢిల్లి దాక సాగారో రన్నో చిన్నన్నా..

2021లో మళ్ళీ ఇప్పుడూ ఢిల్లీ లక్ష్యంగా సాగుతున్న రైతువర్గం నిరసనలపై చర్చ

Feb 16, 202444:01
Ep#124: సినిమా సినిమా సినిమా

Ep#124: సినిమా సినిమా సినిమా

గత నాలుగేళ్ళలో సినిమాని ఆస్వాదించే విధానం ఎలా మారింది, అలాగే గత సంవత్సరంలో విడుదలైన సినిమాల్లో తనకి నచ్చిన సినిమాల గురించి నా అభిమాన సినీ విశ్లేషకుడు యశ్వంత్ ఆలూరు (https://twitter.com/aluruyashwanth) తో ముఖాముఖి. తను సినీ విశ్లేషణలు వెలువరించే బ్లాగ్: yashwanthaaluru.wordpress.com

Jan 20, 202402:07:42
Ep#123: క్రికెట్ ప్రపంచకప్ సమీక్ష, సెమీస్ మరియు ఫైనల్ విజేతలెవరో ఊహాగానం

Ep#123: క్రికెట్ ప్రపంచకప్ సమీక్ష, సెమీస్ మరియు ఫైనల్ విజేతలెవరో ఊహాగానం

My buddies Devender, Bhushan and Krish join me in this discussion. Pardon the sudden switch of topics after at 5 minute mark, due to a technical glitch
Nov 13, 202349:39
Ep#122: కొత్త తరహా రాజకీయాల్ని చేస్తామనే విద్యాధికుల మాటలు నమ్మవచ్చా?

Ep#122: కొత్త తరహా రాజకీయాల్ని చేస్తామనే విద్యాధికుల మాటలు నమ్మవచ్చా?

ఈ చర్చలో నాతో పాల్గొన్నవారు వంశీధర్ & హర్ష

ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, డా జయప్రకాష్ నారాయణ గార్ల రాజకీయ ప్రయాణాన్ని చర్చించాము

Aug 12, 202301:27:53
Ep#121: కడప జిల్లా విశేషాలు, చూడదగ్గ ప్రదేశాలు

Ep#121: కడప జిల్లా విశేషాలు, చూడదగ్గ ప్రదేశాలు

ఈ ఎపిసోడ్లో పాల్గొన్న వ్యాఖ్యాత - శ్రీ కందర్ప కృష్ణమోహన్

Aug 06, 202348:00
Ep#120: మన జ్ఞాపకాల్లో ఆలిండియా రేడియో

Ep#120: మన జ్ఞాపకాల్లో ఆలిండియా రేడియో

రేడియో రాంబాబు గారితో ముఖాముఖి

https://twitter.com/ChennuriSita

Jul 14, 202352:16
Ep#119: విహంగ వీక్షణం - భారత రైల్వేకి పట్టిన గ్రహణమేంటంటే..

Ep#119: విహంగ వీక్షణం - భారత రైల్వేకి పట్టిన గ్రహణమేంటంటే..

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)
Jul 01, 202347:58
Ep#118: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుత ముఖచిత్రమెట్టిదనిన..

Ep#118: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుత ముఖచిత్రమెట్టిదనిన..

ఈ ఎపిసోడ్లో నా విశిష్ట అతిథి శ్రీ ఇందుకూరి సీతారామరాజు (https://twitter.com/Thisissrr5)
Jun 23, 202349:55
Ep#117: విహంగవీక్షణం - ఆంధ్రాలో కరెంటు బిల్లు కష్టాలు ఎప్పుడు తీరతాయంటే...

Ep#117: విహంగవీక్షణం - ఆంధ్రాలో కరెంటు బిల్లు కష్టాలు ఎప్పుడు తీరతాయంటే...

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)

Jun 16, 202347:49
Ep#116: I think Therefore I am - మంచి ఆలోచనలు రేకెత్తించే "#thoughtslog"

Ep#116: I think Therefore I am - మంచి ఆలోచనలు రేకెత్తించే "#thoughtslog"

ఈ ఎపిసోడ్లో నా అతిథి - హర్ష జాస్తి (https://twitter.com/hjasti)

Jun 11, 202358:26
Ep#115: దాసరి నారాయణరావు గారి ప్రతిభను ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఎందుకు ఆ స్ధాయిలో జరగట్లేదు?

Ep#115: దాసరి నారాయణరావు గారి ప్రతిభను ఎందుకు గుర్తు చేసుకోవాలి? ఎందుకు ఆ స్ధాయిలో జరగట్లేదు?

నాతో ఈ చర్చలో పాల్గొన్నవారు - పవన్ సంతోష్ సూరంపూడి (https://twitter.com/santhoo9)
May 30, 202301:26:30
Ep#114: తెలుగు భాషకొచ్చిన కష్టమేంటి....ఆ రెండు విషయాలు తప్ప?

Ep#114: తెలుగు భాషకొచ్చిన కష్టమేంటి....ఆ రెండు విషయాలు తప్ప?

ఈ చర్చలో నాతో పాల్గొన్నవారు వీవెన్ గారు (https://twitter.com/VeevenV) , రెహ్మాన్ గారు (https://twitter.com/tuxnani)
May 26, 202301:26:48
Ep#113 - విహంగ వీక్షణం: K-షేప్ రికవరీలో భారతసమాజం ఆర్ధిక స్థితి

Ep#113 - విహంగ వీక్షణం: K-షేప్ రికవరీలో భారతసమాజం ఆర్ధిక స్థితి

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)

May 18, 202336:41
Ep#112: మరుగున పడిన చరిత్ర - హైదరాబాద్ విమోచనదినం ముందూ తర్వాత

Ep#112: మరుగున పడిన చరిత్ర - హైదరాబాద్ విమోచనదినం ముందూ తర్వాత

నాతో ఈ చర్చలో పాల్గొన్నవారు: యూనస్ లాసానియా (https://twitter.com/YunusLasania)

May 10, 202301:14:07
Ep#111: విహంగవీక్షణం - సత్యపాల్ మల్లిక్ ఇంటర్వూలో ప్రస్తావించిన విషయాల్లో సత్యమెప్పుడు తేలుతుంది?

Ep#111: విహంగవీక్షణం - సత్యపాల్ మల్లిక్ ఇంటర్వూలో ప్రస్తావించిన విషయాల్లో సత్యమెప్పుడు తేలుతుంది?

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)

May 06, 202335:09
Ep#110: ఉత్కళాంధ్ర నుండీ ఉద్యోగపర్వం వరకూ
Apr 28, 202358:18
Ep#109: యక్ష ప్రశ్నలు - ఏప్రిల్'23 ఎపిసోడ్

Ep#109: యక్ష ప్రశ్నలు - ఏప్రిల్'23 ఎపిసోడ్

యక్ష ప్రశ్నలు - మనలో మనమే తర్కించుకునే కొన్ని కొరుకుడు పడని ప్రశ్నలపై ఎస్ ఎస్ కాంచి గారితో చర్చ - ఏప్రిల్'23 ఎపిసోడ్

Apr 22, 202350:10
యక్ష ప్రశ్నలు - పైలట్ ఎపిసోడ్

యక్ష ప్రశ్నలు - పైలట్ ఎపిసోడ్

మనలో మనమే తర్కించుకునే కొన్ని కొరుకుడు పడని ప్రశ్నలపై ఎస్ ఎస్ కాంచి గారితో చర్చ - పైలట్ ఎపిసోడ్

Apr 16, 202312:00
Ep#108: తెలుగు సాహిత్యంలో, సినిమాల్లో నాకిష్టమైన నాయికలు

Ep#108: తెలుగు సాహిత్యంలో, సినిమాల్లో నాకిష్టమైన నాయికలు

"శ్రీనేను" గా తెలుగు ట్విట్టర్ ప్రపంచానికి చిరపరిచితుడైన కొండుభొట్ల చంద్రశేఖర్ గారితో ముఖాముఖి

Mar 14, 202301:15:35
Ep#107: MS కోసమో, ఎమిగ్రేట్ అవటం కోసమో ఏ దేశం అనువుగా ఉంటుంది, ముఖ్యం IT professionals కి?

Ep#107: MS కోసమో, ఎమిగ్రేట్ అవటం కోసమో ఏ దేశం అనువుగా ఉంటుంది, ముఖ్యం IT professionals కి?

ఈ చర్చలో నాతో పాల్గొన్న వారు: 1) భూషణ్ వీరపనేని (B.Tech from NIT-Warangal, MS from UT-Austin), 2) పవన్ కుమార్ దర్భా (B.Tech from BITS-Pilani, currently studying MS from Stonybrook University)
Mar 06, 202351:45
Ep#106: మాతో చెప్పింతురేమయ్యా...

Ep#106: మాతో చెప్పింతురేమయ్యా...

బ్యాంకింగ్ రంగంలో నలభయ్యారేళ్ళ అనుభవమున్న నెల్లూరు నెరజాణుడు మొహమ్మద్ గౌస్ మొయిద్దీన్ గారితో ముఖాముఖి 

Feb 26, 202301:18:38
Ep#105: విహంగవీక్షణం - ఈ చాట్ జీపీటీ ఏందిరో.. దీని దూకుడేందిరో..

Ep#105: విహంగవీక్షణం - ఈ చాట్ జీపీటీ ఏందిరో.. దీని దూకుడేందిరో..

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)
Feb 03, 202338:43
Ep#104: విహంగవీక్షణం - బీబీసి డాక్యుమెంటరీ అంటే ఎందుకంత భయం?

Ep#104: విహంగవీక్షణం - బీబీసి డాక్యుమెంటరీ అంటే ఎందుకంత భయం?

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)
Jan 27, 202337:26
Ep#103: విహంగవీక్షణం - "కోవిడ్ అనేది వైరస్ కాదు, ఒక కుట్ర.." - ఇలాంటి కుట్ర సిద్ధాంతాలూ, ఆ సిద్ధాంతులపై చర్చ

Ep#103: విహంగవీక్షణం - "కోవిడ్ అనేది వైరస్ కాదు, ఒక కుట్ర.." - ఇలాంటి కుట్ర సిద్ధాంతాలూ, ఆ సిద్ధాంతులపై చర్చ

కుట్ర సిద్ధాంతాలూ, ఆ సిద్ధాంతులపై చర్చ

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)

Jan 21, 202345:03
Ep#102: 2023 లో పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ కి గమనించాల్సిన అంశాలు

Ep#102: 2023 లో పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ కి గమనించాల్సిన అంశాలు

నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు రాం కళ్యాణ్ (https://jamawealth.com/) & వంశీ
Jan 13, 202301:07:08
Ep#101: విహంగవీక్షణం - ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్, గట్రా ...

Ep#101: విహంగవీక్షణం - ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్, గట్రా ...

విహంగవీక్షణం: "ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్, గట్రా ..." పై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Jan 10, 202332:21
Ep#100: "వందో ఎపిసోడ్ ప్రత్యేక సంచిక"

Ep#100: "వందో ఎపిసోడ్ ప్రత్యేక సంచిక"

గత ఎపిసోడ్ల అతిథులు మరియు శ్రోతల అభిప్రాయాలు ప్రశ్నలు, ఇతర విశేషాలతో..

Dec 20, 202202:25:06
What Nibbas don't know about CBN 1.0 (1995-2004)

What Nibbas don't know about CBN 1.0 (1995-2004)

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన మొదటి తొమ్మిదేళ్ళల్లో చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు - ముఖ్యంగా కొత్తతరంవారికి తెలియని విషయాల పై చర్చ.   ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్న వక్తలు - 1) అరుణ్ పైడిమర్రి, 2) కందర్ప కృష్ణమోహన్

Dec 18, 202201:46:17
Ep#99: చిప్స్, ఫాబ్ ఎండ్ ఆల్ దట్...
Dec 05, 202247:17
Ep#98: తెలుగు సినీ చరిత్రలో బంగారు తరానికి నివాళి (కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు) - రెండవ భాగం

Ep#98: తెలుగు సినీ చరిత్రలో బంగారు తరానికి నివాళి (కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు) - రెండవ భాగం

ఎంటీయార్, ఏఎన్నార్ ల వారసత్వాన్ని కొనసాగించటమేగాక తెలుగు సినీరంగాన్ని నూతన శిఖరాలకి చేర్చిన కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు తరానికి నివాళి.

ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్న వక్తలు 1) పోతుకూచి శ్రీధర్, 2) కందర్ప కృష్ణమోహన్, 3) సూరంపూడి పవన్ సంతోష్

Nov 20, 202201:11:24
Ep#97: తెలుగు సినీ చరిత్రలో బంగారు తరానికి నివాళి (కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు) - మొదటి భాగం

Nov 19, 202201:04:33
Ep#96: విహంగవీక్షణం: 1) అన్ని రాష్ట్రాలపై హిందీ భాషని రుద్దటం సబబేనా? సాధ్యమేనా?, 2) మస్క్ ట్విట్టర్ ఎందుకు కొన్నట్టు? ఫ్రీ స్పీచ్ అలాగే ఫేక్ న్యూస్ విషయంలో సాధ్యాసాధ్యాలేంటి?

Ep#96: విహంగవీక్షణం: 1) అన్ని రాష్ట్రాలపై హిందీ భాషని రుద్దటం సబబేనా? సాధ్యమేనా?, 2) మస్క్ ట్విట్టర్ ఎందుకు కొన్నట్టు? ఫ్రీ స్పీచ్ అలాగే ఫేక్ న్యూస్ విషయంలో సాధ్యాసాధ్యాలేంటి?

విహంగవీక్షణం: 1) అన్ని రాష్ట్రాలపై హిందీ భాషని రుద్దటం సబబేనా? సాధ్యమేనా?, 2) మస్క్ ట్విట్టర్ ఎందుకు కొన్నట్టు? ఫ్రీ స్పీచ్ అలాగే ఫేక్ న్యూస్ విషయంలో సాధ్యాసాధ్యాలేంటి? -  ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Nov 07, 202246:55
Ep#95: "అమరావతి: వివాదాలు - వాస్తవాలు"

Ep#95: "అమరావతి: వివాదాలు - వాస్తవాలు"

"అమరావతి: వివాదాలు - వాస్తవాలు" పుస్తక రచయిత శ్రీ కందుల రమేష్ గారితో ముఖాముఖి

ఈ సంభాషణ మొదట్లో పుస్తక ప్రచురణలో ఉండే ఆర్ధిక సూక్ష్మాలు చర్చించాము. అసలు చర్చ 20.00 నుండీ మొదలౌతుంది

Sep 19, 202201:09:51
Ep#94: విహంగవీక్షణం: 1) రేవ్డీ కల్చర్ అనగానేమి మోదీజీ?, 2) భావప్రకటన స్వేచ్ఛకి పరిమితులు

Ep#94: విహంగవీక్షణం: 1) రేవ్డీ కల్చర్ అనగానేమి మోదీజీ?, 2) భావప్రకటన స్వేచ్ఛకి పరిమితులు

విహంగవీక్షణం: 1) రేవ్డీ కల్చర్ అనగానేమి మోదీజీ?, 2) భావప్రకటన స్వేఛ్ఛకి పరిమితులు - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ
Aug 27, 202201:03:09
Ep#93: తెలుగు పౌరాణిక చిత్రాల గొప్పదనమేంటంటే.... - రెండవ భాగం

Ep#93: తెలుగు పౌరాణిక చిత్రాల గొప్పదనమేంటంటే.... - రెండవ భాగం

తెలుగు పౌరాణిక చిత్రాల పై చర్చ, నాతో పాల్గొన్నవారు - 1) కొండుభొట్ల చంద్రశేఖర్, 2) భట్టిప్రోలు రవికుమార్, 3) కందర్ప కృష్ణమోహన్
Jul 29, 202201:08:35
Ep#92: తెలుగు పౌరాణిక చిత్రాల గొప్పదనమేంటంటే.... - మొదటి భాగం

Ep#92: తెలుగు పౌరాణిక చిత్రాల గొప్పదనమేంటంటే.... - మొదటి భాగం

తెలుగు పౌరాణిక చిత్రాల పై చర్చ, నాతో పాల్గొన్నవారు - 1) కొండుభొట్ల చంద్రశేఖర్, 2) భట్టిప్రోలు రవికుమార్, 3) కందర్ప కృష్ణమోహన్
Jul 24, 202201:14:41
Ep#91: విహంగవీక్షణం: 1) కార్మిక/ఉద్యోగ రంగంలో మహిళల శాతం నానాటికీ తగ్గిపోతుందెందుకు? 2) ఐదేళ్ళ జీఎస్టీ ప్రస్థానం ఎలా ఉంది?

Ep#91: విహంగవీక్షణం: 1) కార్మిక/ఉద్యోగ రంగంలో మహిళల శాతం నానాటికీ తగ్గిపోతుందెందుకు? 2) ఐదేళ్ళ జీఎస్టీ ప్రస్థానం ఎలా ఉంది?

విహంగవీక్షణం: 1) కార్మిక/ఉద్యోగ రంగంలో మహిళల శాతం నానాటికీ తగ్గిపోతుందెందుకు? 2) ఐదేళ్ళ జీఎస్టీ ప్రస్థానం ఎలా ఉంది?
ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ
Jul 05, 202201:04:23
Ep#90: కధ చెపుతాను, ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా..

Ep#90: కధ చెపుతాను, ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా..

సినిమా కధా, కధనం, తనకి నచ్చిన స్క్రిప్ట్స్, ఇంకా రాయలసీమ, సాగరసంగమం, అలానే RRR గురించి ఎస్ ఎస్ కాంచి గారితో సంభాషణ

Jun 26, 202255:05
Ep#89: విహంగ వీక్షణం - 1) ఇనుములో హృదయం మొలిచెలే, 2) విత్తనం తప్పా? మొక్క తప్పా?

Ep#89: విహంగ వీక్షణం - 1) ఇనుములో హృదయం మొలిచెలే, 2) విత్తనం తప్పా? మొక్క తప్పా?

విహంగ వీక్షణం - 1) కృతిమ మేధ ఆధారంగా గూగుల్ రూపొందించిన "లాండా" విషయంలో నైతిక మీమాంస ఏంటి? 2) ఆమ్నీషియా పబ్ సంఘటనలో కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటున్నదనే విషయం పక్కకి పెడితే తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి?
ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ
Jun 17, 202255:30
Ep#88: దిగులు పుట్టిస్తున్న ఆర్ధిక వ్యవస్థ

Ep#88: దిగులు పుట్టిస్తున్న ఆర్ధిక వ్యవస్థ

భారత ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మన పర్సనల్ ఫైనాన్స్ ప్రణాళికలపై వీటి ప్రభావం.. తదితర అంశాలపై ఆర్ధిక నిపుణుడు వంశీ గుత్తికొండ గారితో నా సంభాషణ

Jun 13, 202201:07:42
Ep#87: Getting more out of professional career - శివకుమార్ సూరంపూడి గారితో సంభాషణ

Ep#87: Getting more out of professional career - శివకుమార్ సూరంపూడి గారితో సంభాషణ

ఉద్యోగపర్వంలో ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఎటువంటి పరిశ్రమ చేస్తే బాగుంటుందో తన అనుభవాల ఆధారంగా (Head of ITC's Agri and IT businesses) శివకుమార్ సూరంపూడి గారితో finding a purpose for career, leadership, up-skilling, work-life balance తదితర అంశాలపై సంభాషణ

Jun 03, 202201:12:07
Ep#86: తెలుగు పల్లెసీమలు - paradise lost?

Ep#86: తెలుగు పల్లెసీమలు - paradise lost?

తెలుగు పల్లెసీమలు గత కొన్ని దశాబ్దాలుగా కళావిహీనమవటానికి కారణాలేంటి? తెలుగు పల్లెలకి పునర్వైభం తీసుకురావడం సాధ్యమేనా? 

తెలుగు భాషని సంస్కృతిని అమితంగా అభిమానించే కందర్ప కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73) తో చర్చ

May 07, 202201:12:17
Ep#85: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - ఐదవ మరియూ ఆఖరి భాగం

Ep#85: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - ఐదవ మరియూ ఆఖరి భాగం

నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) గ్రాండ్ అర్కెస్త్రైజేషన్, 2) కీర్తనలూ కృతులూ ఆధారంగా చేసిన పాటలు, 3) వందనసమర్పణ:-)    

by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి

Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0

Mar 09, 202201:07:40
Ep#84: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - నాల్గవ భాగం

Ep#84: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - నాల్గవ భాగం

నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) మెలోడీస్ (మధురగీతాలు), 2) గ్రాండ్ ఆర్కెస్త్రైజేషన్ 

by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి

Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0

Mar 07, 202258:52