Skip to main content
Rj Abhilash

Rj Abhilash

By RJ Abhilash

Welcome to the top podcast. In This world there is so many Podacasts are there, This is Rj Abhilash Host For this Podcast... i have done almost 3000+ live shows in different radio platforms in Telugu language,so in this show discussing about life matters, cinema, politics,sports, culture and many things like motivational stories, real life stories and all the things in between. If you want to hear what I want to say, stick around.. it's going to be feel good ☺️ Stay tuned..😄
Available on
Apple Podcasts Logo
Google Podcasts Logo
Overcast Logo
Pocket Casts Logo
RadioPublic Logo
Spotify Logo
Currently playing episode

E.p:#25: నీ చేతుల్లోనే - నీ జీవితం (your life is in your hands)

Rj AbhilashJan 10, 2021

00:00
03:16
Thanks giving ante teliyada?. Ikkada telusuko..🤗

Thanks giving ante teliyada?. Ikkada telusuko..🤗

ఈ ఎపిసోడ్లో మీరు థాంక్స్ గివింగ్ అంటే ఏంటి ?. బ్లాక్ ఫ్రైడే అంటే ఏంటి ?. మరియు ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు.. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చితే దయచేసి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి వీలైతే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి మిస్ అవ్వొద్దు థాంక్యూ...
Nov 24, 202207:00
New story: పెళ్ళి కాని దోమ....

New story: పెళ్ళి కాని దోమ....

ఈ కథలో పల్లి కాని దోమ బాధలు వింటారు.. కథ : హరికిషన్ గారు..
Oct 31, 202211:48
కథ: దొంగ నక్క...

కథ: దొంగ నక్క...

ఈ కథలో దొంగ నక్క చేసే పనుల వల్ల ఏమైందో తెలుసుకుంటారు... కథ: హరి కిషన్ గారు..
Oct 31, 202206:13
New story: కుందేలు సమయస్ఫూర్తి...

New story: కుందేలు సమయస్ఫూర్తి...

ఈ కథలో కుందేలు తన కోసమే కాకుండా అన్ని జంతువులకి ఉపయోగపడేలా తన సమయస్ఫూర్తి తో ఎం చేసింది వినవచ్చు... కథ: హరి కిషన్ గారు..
Oct 31, 202205:05
కథ : చూడ చక్కని ఎలుక పిల్ల...

కథ : చూడ చక్కని ఎలుక పిల్ల...

Listen to this episode and please share this episode to your friends n family members... Story by Hari Kishan garu...
Oct 31, 202210:26
Pichi Raaju...kids story..

Pichi Raaju...kids story..

A new story for your kids...if you like this.. share n follow my podcast...
Oct 31, 202212:60
కథ - నాలుగు నాలుగే..🐑🐓🐄🦤

కథ - నాలుగు నాలుగే..🐑🐓🐄🦤

ఈ కథని మీ పిల్లలకి తప్పక వినిపించండి... మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు మకు తప్పక తెలియజేయండి.. కథ - హరి కిషన్ గారు.. Voice - Rj Abhilash
Oct 11, 202205:19
కథ - వెనుకడుగు వేయకు..

కథ - వెనుకడుగు వేయకు..

కథ - వెనుకడుగు వేయకు..
Sep 30, 202203:37
కథ - ఆవు మెచ్చిన పులి..

కథ - ఆవు మెచ్చిన పులి..

కథ - ఆవు మెచ్చిన పులి.. ఈ కథని మీ పిల్లలకు వినిపించి, మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి... *కథ హరికిషన్ గారు.
Sep 30, 202206:15
కథ - భలే భలే పిరికి దెయ్యం..

కథ - భలే భలే పిరికి దెయ్యం..

భలే భలే పిరికి దెయ్యం.. ఈ కథ మీ పిల్లలకు వినిపించి, నచ్చితే షేర్ చేయండి.. *కథ- హరికిషన్ గారు
Sep 30, 202207:39
కథ - వరహాల వాన..

కథ - వరహాల వాన..

కథ - వరహాల వాన...ఈ కథని మీ పిల్లలకు వినిపించి నచ్చినట్లయితే మీ వాళ్లందరికీ షేర్ చేయండి.... * కథ - హరికిషన్ గారు
Sep 30, 202204:37
కథ - రంగు రంగుల పక్షులు..

కథ - రంగు రంగుల పక్షులు..

రంగు రంగుల పక్షులు..ఈ కథ మీ పిల్లలకి వినిపించండి.. నచ్చితే మీ వాళ్ళకి షేర్ చేయండి.. *కథ - హరికిషన్ గారు
Sep 30, 202210:26
కథ: చందమామ - మొసలి

కథ: చందమామ - మొసలి

చిన్న పిల్లల కోసం ఈ కథ చాలా బాగుంటుంది.. మీ పిల్లలకి తప్పక వినిపించండి.. *కథ - హరికిషన్ గారు..
Sep 30, 202204:42
13 Feb World Radio Day..📻🎙️
Feb 13, 202210:48
Ep: 40 సంక్రాంతి పండుగ - విశేషాలు..

Ep: 40 సంక్రాంతి పండుగ - విశేషాలు..

ఈ ఎపిసోడ్లో సంక్రాంతి పండుగ గురించి వివిధ రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారు అనే విషయాలు చెప్పడం జరిగింది..
Jan 14, 202205:34
Special Episode About Diwali..

Special Episode About Diwali..

దీపావళి అంటే ఏంటి..?. ఈ పండుగను ఎవరెవరు ఎలా ఎలా జరుపుకుంటారు?. దీని వెనకాల ఉన్న వివిధ కథలేమిటి అనే విషయాలు ఈ ఎపిసోడ్లో మీరు విన బోతున్నారు, నచ్చితే మీ మీ స్నేహితులకి, బంధువులకి, ఆత్మీయులకి తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తూ...
Nov 04, 202104:51
తెలంగాణ విమోచనోద్యమం...💪✊

తెలంగాణ విమోచనోద్యమం...💪✊

తెలంగాణ విమోచన కోసం అమరులైన వీరులకు జోహార్లు తెలియజేస్తూ తెలంగాణ విమోచన దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను విషయాలను ఈ పోడ్కాస్ట్ లో తెలియజేయడం జరిగింది. ‌ ఈ podcast ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana.. అలాగే Apple user అయితే Apple Podcast లో వినవచ్చు , అలాగే Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog ************************************************************************ https://www.buymeacoffee.com/rjabhilash
Sep 17, 202105:47
Pegasus...Mana privacy risk lo unda ?.

Pegasus...Mana privacy risk lo unda ?.

What is Pegasus..?.పెగాసస్ అంటే ఏమిటి?. ఇది మన ప్రైవసీని బహిర్గతం చేస్తోందా అసలు దీని వలన ఎవరెవరు నష్టపోతారు.. అసలు దీని వల్ల సామాన్య ప్రజలకు ఏలాంటి నష్టం అనేది ఇక్కడ తెలుసుకోండి..
Jul 27, 202107:47
Ep:36 Super Star Krishna Special⭐

Ep:36 Super Star Krishna Special⭐

Super star krishna special episode.. Wishing a very Happy Birthday to krishna garu.. we known as krishna garu as actor, producer and director too, when he was started his direction ?. and which is his first movie as director ?. In this episode we are going to give you all the information behind the first movie as director. please listen and share it with all your near n dear. Thank you.⭐⭐⭐❤️
May 31, 202109:19
Episode 35: Sachin - The God Of Cricket

Episode 35: Sachin - The God Of Cricket

This episode is dedicated to Sachin sir, Today He Celebrating his 48th Birthday. Happy Birthday Sachin Tendulkar... former indian cricketer Sachin Tendulkar Turned 48 today..(2021 april 24). Few things about his personal life n cricket life. Hope you all will like it. Please do follow me on instagram n facebook .
Apr 24, 202112:34
Episode: 34 ||Dr.B.R Ambedkar ||Dr.B.R అంబేద్కర్||

Episode: 34 ||Dr.B.R Ambedkar ||Dr.B.R అంబేద్కర్||

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా... అంబేద్కర్ గారి గురించి కొన్ని విషయాలు..
Apr 14, 202104:21
E.p#33.ఒకరి సంతోషం, ఇంకొకరి సంతోషం పైన ఆధారపడి ఉంటుందా? ఉండదా?.

E.p#33.ఒకరి సంతోషం, ఇంకొకరి సంతోషం పైన ఆధారపడి ఉంటుందా? ఉండదా?.

Follow me on twitter,facebook & instagram: Rj Abhilash Telugu And please subscribe to my Youtube Channel: Rj Abhilash Telugu E-mail: rjabhilashtelugu@gmail.com Thank you ❤️
Mar 23, 202104:34
E.p#32 మీకు మీరే బాస్...

E.p#32 మీకు మీరే బాస్...

For more details : rjabhilashtelugu@gmail.com youtube: Rj Abhilash Telugu instagram & Facebook: rjabhilashtelugu
Mar 21, 202105:52
E.p:#31 ఇచ్చి,పుచ్చుకోవడం మంచిదే..

E.p:#31 ఇచ్చి,పుచ్చుకోవడం మంచిదే..

ఈ podcastని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog pioneer hair transplant center: https://www.hairtransplantsbangalore.com
Mar 19, 202108:35
E.p #30: ఛీర్స్ ఎందుకు చెప్తారు అంటే..?.

E.p #30: ఛీర్స్ ఎందుకు చెప్తారు అంటే..?.

ఛీర్స్ అనేది ఎందుకు చెప్తారు..? అసలు ఇది ఎప్పటి నుంచి మొదలైంది.?. ఎవరు మొదలు పెట్టారు?. ఇలా అనేక విషయాలు దీని గురించి ఈ పోడ్కాస్ట్ లో మీరు వినవచ్చు!! 🎤❤️ ఈ podcast ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog
Mar 01, 202103:06
E.p: #29 Science day - Raman Effect

E.p: #29 Science day - Raman Effect

ఆత్మీయులందరికీ విజ్ఞాన దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఎపిసోడ్ లో సైన్స్ డే & రామన్ ఎఫెక్ట్ గురించి, అలాగే సర్ సి.వి. రామన్ గారి గురించి వివరించడం జరిగింది. ఈ podcastని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog
Feb 28, 202102:52
E.p #28 : విజేతలు - నిత్య విద్యార్థులు (Winners - Eternal Students)

E.p #28 : విజేతలు - నిత్య విద్యార్థులు (Winners - Eternal Students)

మనం ఆయుధాలను బాగా పని చేయటానికి పదును పెట్టటం, సాన పెట్టటం ఎలా అయితే చేస్తామో... అలాగే మనం మన నైపుణ్యాలను కూడా సాన పెట్టుకోవాలి అప్పుడే మనం ఈ పోటీ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన మనిషిగా నిలబడతాము. ఈ podcastని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog PIONEER HAIR TRANSPLANT : www.hairtransplantsbanglore.com For more details: +91-9972576663.
Feb 19, 202106:11
E.p:#27 Abraham Lincoln (అబ్రహం లింకన్)...

E.p:#27 Abraham Lincoln (అబ్రహం లింకన్)...

అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఒక సభలో ప్రసంగిస్తుండగా ఆ హాల్లో ఒక వ్యక్తి అబ్రహంని అన్న మాటలకు ఎలా స్పందించారు..?. తన వ్యక్తిత్వం ఏంటి అబ్రహం లింకన్ లాంటి లీడర్లు ఎందుకు చరిత్రలో నిలిచిపోయారు అనేది ఈ ఆడియోలో మీరు వినవచ్చు... అంతేకాకుండా , ఈ podcastని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog
Feb 07, 202103:24
E.p: #26 ఒకరికొకరు తోడు,నీడగా..

E.p: #26 ఒకరికొకరు తోడు,నీడగా..

భార్య భర్తల బంధం ఎలాంటిదో తెలియజేసే ఓ చిన్న కథతో మీ ముందుకు వచ్చాను, నచ్చితే షేర్ చేయండి, ధన్యవాదాలు. ఈ podcastని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog
Jan 31, 202103:39
E.p:#25: నీ చేతుల్లోనే - నీ జీవితం (your life is in your hands)

E.p:#25: నీ చేతుల్లోనే - నీ జీవితం (your life is in your hands)

మనం ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాం... అలాగే.. ఎలాంటి వారితో మనం ఉంటామో.. వాళ్ల లాగే మన జీవితం కూడా అయిపోతుంది .. కాబట్టి నీ చేతుల్లోనే - నీ జీవితం అనే ఈ ఎపిసోడ్ మీకు నచ్చుతుంది. ఈ podcastని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog
Jan 10, 202103:16
E.p#24: నిన్ను నువ్వు నమ్ముకో...(Believe in yourself)

E.p#24: నిన్ను నువ్వు నమ్ముకో...(Believe in yourself)

ఎప్పుడైతే నిన్ను నమ్ముకుంటావో అప్పుడే జీవితం ముందుకు సాగుతుంది... ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనం బాగు పడి పోదాం అనుకుంటే పొరపాటే... ప్రతి ఒక్కరూ వాళ్ల గురించే వాళ్ల గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో... నీ గురించి నువ్వే ఆలోచించుకో. జైహింద్ !! మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో కూడా నా (Rj Abhilash Telugu) Channel ని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog
Jan 08, 202102:55
E.p: 23. The strangest festivals in the world ( ప్రపంచంలోని వింతైన పండుగలు)

E.p: 23. The strangest festivals in the world ( ప్రపంచంలోని వింతైన పండుగలు)

మనం ఎన్నో రకాల పండుగలు మన దేశంలో చూస్తూ ఉంటాం. అయితే ఈ పోడ్కాస్ట్ లో మనం ప్రపంచ వ్యాప్తంగా జరిగే వింతైన, భయంకరమైన పండుగలు గురించి వినబోతున్నాం. ఈ podcastని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog
Jan 05, 202105:34
Ep:1. Dont be lazy -( సోమరితనం వద్దు)

Ep:1. Dont be lazy -( సోమరితనం వద్దు)

ఒకరిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన విషయం.
Jan 04, 202104:42
E.p: 22 "Dark days" The sun has not come for 2 months ( 2 నెలలు సూర్యుడు లేకపోతే ).

E.p: 22 "Dark days" The sun has not come for 2 months ( 2 నెలలు సూర్యుడు లేకపోతే ).

శీతాకాలం సమయం లో ప్రతి ఏడాదిలో ఉఉట్కియాగ్విక్ అనే నగరంలో 60 నుంచి 65 రోజుల పాటు సూర్యుడు ఉదయించడు. ఏటా నవంబర్ 15 నుంచి 19 మధ్య మాయమయ్యే సూర్యుడు, మళ్లీ తర్వాత వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ తర్వాత దర్శనమిస్తాడట... ఇలా ఈ ప్రాంత ప్రజలు 60రోజులకు పైగా చోకట్లోనే ఉంటారట... మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog
Jan 03, 202103:33
E.p:21 టీ కప్ నేర్పిన జీవిత సత్యం..

E.p:21 టీ కప్ నేర్పిన జీవిత సత్యం..

మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని, Youtube లో(Rj Abhilash Telugu) Channel ని కూడా follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you. Youtube link : https://www.youtube.com/channel/UCmRXEyfso54dXmnqccZXJog.
Nov 26, 202004:54
E.p: 20 శత్రువులకు ముచ్చెమటలు పట్టించిన వీరనారి "ఓబవ్వ".

E.p: 20 శత్రువులకు ముచ్చెమటలు పట్టించిన వీరనారి "ఓబవ్వ".

రెండు వందల ఏళ్ల క్రితం చిత్రదుర్గను చాళుక్యులు,రాజకూటులు, హోసులు అనంతరం.. మదాకరి నాయకులు పాలించారు మదాకరి నాయకుల కోటపై హైదర్ అలీ సైన్యం తరచూ దాడులు చేసేది. అలాంటి దాడులను మదాకరి నాయకుల సైన్యం తిప్పికొడుతూ ఉండేది.ఓబమ్మ అనే వీరనారికి గుర్తుగా ఈ పేర్లు పెట్టుకుంటున్నామని చిత్రదుర్గం వాసులు అంటారు. ఆ మహిళ కథ చిత్రదుర్గంలో బాగా ప్రచారంలో ఉంది. ఎవరా మహిళ? ఏమా కథ? అనేది ఈ పోడ్కాస్ట్ లో మీరు తెలుసుకుంటారు. మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you.
Nov 22, 202004:19
E.p:16 ప్రస్తుత సమాజ పరిస్థితి ఎలా ఉందంటే..

E.p:16 ప్రస్తుత సమాజ పరిస్థితి ఎలా ఉందంటే..

ప్రస్తుతం సమాజం ఎలా ఉందో ఈ ఆడియో వింటే మీకు అర్థమవుతుంది. మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you.
Nov 21, 202002:10
E.p:19 సమస్యల్ని ఎలా అధిగమించాలంటే (How to overcome problems).

E.p:19 సమస్యల్ని ఎలా అధిగమించాలంటే (How to overcome problems).

జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. అయితే మీరు వాటిని ఎలా అధిగమించాలో ఈ ఆడియోలో ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.............................మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you.
Nov 01, 202003:40
E.p: 18. మీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోవద్దు (Dont compare your life with any one)

E.p: 18. మీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోవద్దు (Dont compare your life with any one)

అందరికీ నమస్తే నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్లో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా వాళ్ల వాళ్ల జీవితాల్లో ఉన్న వాటిని వదిలేసి లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ బాధపడుతూ జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు మరి ఇలా కాకుండా మనం మనలో ఉన్న మంచి విషయాలతో మనకున్న వాటితో ఎలా హ్యాపీగా ఉండొచ్చు ఈ ఎపిసోడ్లో మీరు వినొచ్చు.🙏😊 ఈ podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, gaana etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you. 😊🙏
Oct 28, 202004:08
 E.p:17 వాచ్ మెన్ యే గా అని తక్కువ అంచనా వేస్తే ఎలా?.?. (Super Watchmen)

E.p:17 వాచ్ మెన్ యే గా అని తక్కువ అంచనా వేస్తే ఎలా?.?. (Super Watchmen)

ఈ ఎపిసోడ్లో మీరు టాలెంటెడ్ పర్సన్స్ అనేసి వాళ్లు చెప్పే సజెషన్స్ అండ్ సొల్యూషన్స్.. మాత్రమే కరెక్ట్ అనేసి ఫాలో అయిపోతే ప్రతిసారి అది కరెక్ట్ కాకపోవచ్చు కొన్ని కొన్ని సార్లు సామాన్య వ్యక్తులు కూడా గొప్ప ఆలోచనల్ని కలిగి ఉంటారు సో ఎవర్ని తొందరగా జడ్జ్ చేయొద్దు. మా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు, Thank you.
Oct 20, 202003:38
Ep: 15. ఓ యువత ఇది మీకోసమే...

Ep: 15. ఓ యువత ఇది మీకోసమే...

యువత వాళ్ళ విషయానికి కావాల్సిన కొన్ని టిప్స్ ఈ పోడ్కాస్ట్ లో చెప్పడం జరిగింది ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి భావిస్తూ మీ అభిలాష్. మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు. నా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, Thank you.
Oct 12, 202005:23
Ep:14 నేటి ఆడపిల్లలే రేపటి దేశ భవిష్యత్తు కాపాడుకుందాం..

Ep:14 నేటి ఆడపిల్లలే రేపటి దేశ భవిష్యత్తు కాపాడుకుందాం..

ఇప్పుడున్న పరిస్థితులలో ఆడపిల్లను బయటికి పంపాలి అంటేనే ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు, కానీ అలానే ఇంట్లోనే కూర్చుంటే దేశ భవిష్యత్తు కూడా నాశనమవుతుంది కాబట్టి ఆడపిల్లలకి రక్షణ గా ఉంటూ దేశాన్ని ముందుకు నడుపుదాం హ్యాపీ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే.మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు. నా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, Thank you.
Oct 11, 202003:23
Ep.13: జీవితంలో జరిగే ప్రతి పోటీలో గెలుపు ముఖ్యం కాదు ఎందుకంటే?.

Ep.13: జీవితంలో జరిగే ప్రతి పోటీలో గెలుపు ముఖ్యం కాదు ఎందుకంటే?.

జీవితంలో జరిగే ప్రతి పోటీలో గెలుపు ముఖ్యం కాదు ... ఒక్కొక్కసారి సక్సెస్ పేరుతో మనం ఎంతో ఎత్తుకు ఎదిగి, వెనుకకు తిరిగి చూస్తే మన వెనకాల ఎవరు ఉండరు అసలు సక్సెస్ అంటే ఏంటి అనేది ఈ ఎపిసోడ్లో మీరు వినవచ్చు. ‌‌ మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు. నా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, Thank you.
Oct 09, 202004:04
Ep:12. Perfect Life partner-(సరైన జీవిత భాగస్వామి ఎలా ఉండాలి.)

Ep:12. Perfect Life partner-(సరైన జీవిత భాగస్వామి ఎలా ఉండాలి.)

సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు కొన్ని టిప్స్ ఈ ఎపిసోడ్లో ఇవ్వడం జరిగింది. మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు. నా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, Thank you.
Oct 07, 202003:38
Ep:11. Importance of communication (కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యత)

Ep:11. Importance of communication (కమ్యూనికేషన్ యొక్క ప్రాముఖ్యత)

పనిచేసే ప్రదేశంలో సరైన కమ్యూనికేషన్ కోసం కొన్ని విషయాలు ఈ ఎపిసోడ్లో ప్రస్తావించాను. మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు. నా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, Thank you.
Oct 06, 202004:03
Ep:10. చెప్పుడు మాటలు వింటే...
Oct 04, 202002:09
Ep:9. SADIO MANE ( సాడియో మానె)

Ep:9. SADIO MANE ( సాడియో మానె)

డబ్బుంది కదా అని అనవసరమైనవన్నీ కుంటూ పోతే అనవసరంగా... అనవసరంగా అవసరమైనవి కూడా అమ్మ కోవాల్సి వస్తుంది, ఇలాంటి ఎన్నో విషయాలు కోసం పోడ్కాస్ట్ అన్ని ప్లాట్ఫాం లోనూ RjAbhilash Telugu ని ఫాలో అవ్వండి ధన్యవాదాలు.మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు. నా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, Thank you.
Oct 03, 202002:27
Ep:8 Happy Wife- Happy Life మీ భార్యను సంతోష పెట్టాలనుకుంటున్నారా?.

Ep:8 Happy Wife- Happy Life మీ భార్యను సంతోష పెట్టాలనుకుంటున్నారా?.

ఈ ఎపిసోడ్లో మనం లైఫ్ పార్ట్నర్ ని అంటే భార్యని కావచ్చు, మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు సంతోష పెట్టాలి, అది మీ బాధ్యత. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీకు చాలా హెల్ప్ చేస్తాయి అవేంటో ఈ పోడ్కాస్ట్లో వినండి ధన్యవాదాలు.మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు. నా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, Thank you.
Sep 29, 202005:17
Ep:7. Daughters day

Ep:7. Daughters day

అసలు డాటర్స్ డే అనేది ఎందుకు చేసుకుంటారు?. అనే విషయాలు ఈ పోడ్కాస్ట్ లో మీరు వినొచ్చు! ధన్యవాదాలు!!మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు. నా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, Thank you.
Sep 28, 202003:47
Ep:6. Inspiring words

Ep:6. Inspiring words

మనిషి తన జీవితంలో ఎందరో గొప్ప విషయాలని ఈ ఎపిసోడ్ లో వినిపిస్తూ ఉంటాను, ఇలాంటి మరెన్నో విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి ధన్యవాదాలు. మీరు feedback ఇవ్వాలనుకుంటే rjabhilashtelugu@gmail.com కి mail చేయొచ్చు. నా podcasts ని మీరు Spotify, Google podcast, jio saavan, etc.. అలాగే Apple user అయితే Apple Podcast లో విని follow & subscribe చేసుకుంటే నా podcasts మీకు వెంటనే తెలుస్తాయి, Thank you.
Sep 26, 202006:18