Skip to main content
Telugu chandamama Kathalu తెలుగు చందమామ కథలు

Telugu chandamama Kathalu తెలుగు చందమామ కథలు

By sanjeev

I will be reading telugu stories published in old chandamama telugu magazines.
ఒక్కోసారి , ఎప్పుడో చదివిన చందమామ కథలు గుర్తొస్తుంటాయి. ఆ కథల్లోని జమీందారులు, యువరాణులు, మంత్రగాళ్ళు, మాట్లాడే జంతువులు, ఇలాంటివి గుర్తోస్తే, మంచి హాలీవుడ్ ఫాంటసీ మూవీ చూసినట్టు, ప్రస్తుత తలనొప్పుల నుంచి కొంచం రిలీఫ్ అనిపిస్తుంది. ఇలాంటివి ఆడియో రూపం లో ఉంటే , ఆఫీసు కి వెళ్తున్నప్పుడో వస్తున్నపుడో వింటే బాగుంటుంది, ఇంటర్నెట్ లో తెగ వెతికి, ఎవరైనా పెడతారేమో అని ఎదురు చూసి, అసహనంతో ,నా లాంటి వాళ్లకోసం మొదలు పెట్టిన ప్రయత్నం ఇది.
సలహాలు సూచనలు విమర్శలు ఇలాంటివి ఏమన్నా ఉంటే sanju189@gmail.com కి మెయిల్ పెట్టండి
Available on
Apple Podcasts Logo
Google Podcasts Logo
Overcast Logo
RadioPublic Logo
Spotify Logo
Currently playing episode

ఉప్పుకప్పురంబు

Telugu chandamama Kathalu తెలుగు చందమామ కథలుDec 05, 2020

00:00
04:36
ఉప్పుకప్పురంబు

ఉప్పుకప్పురంబు

పాలంకి రామచంద్రమూర్తి, మద్రాసు. సెప్టెంబర్ 1951
Dec 05, 202004:36
మంత్రం - తంత్రం

మంత్రం - తంత్రం

జూలై 1951
Nov 26, 202005:43
పాపభారం

పాపభారం

1951 జూన్, పి. వెంకమాంబ , మాంబళం
Nov 17, 202006:32
ఇష్ట కామేశ్వరి ( సరదా కథ)

ఇష్ట కామేశ్వరి ( సరదా కథ)

డి. పద్మావతీ దేవి, హైదబాద్ , చందమామ , మే 1951
Nov 11, 202004:55
తాబేటి చిప్ప చాలా గట్టిగా ఉంటుంది ఎందుకో తెలుసా?

తాబేటి చిప్ప చాలా గట్టిగా ఉంటుంది ఎందుకో తెలుసా?

S.V. Abanda rao, Rajamandry, March, 1951. ఈ కథ మార్చి 1951లో బహుమతి పొందిన కథ బహుమతిగా ఒక సంవత్సరం చందమామ అతనికి పంపబడినది.
Oct 20, 202003:19
దినదిన గండం

దినదిన గండం

February, 1951, డి. హరి నారాయణ , బళ్ళారి
Jul 08, 202006:46
కుట్టికన్ను పుట్టినరోజు

కుట్టికన్ను పుట్టినరోజు

పలంకి వెంకట రామ చంద్ర మూర్తి, మద్రాసు, జనవరి 1951 సంచిక
Jul 04, 202006:15
చంద్రహారం

చంద్రహారం

మాచిరాజు కామేశ్వరరావు, జనవరి 1982
May 18, 202010:23
 గంటల భూతం

గంటల భూతం

శివ నాగేశ్వరరావు, అక్టోబర్ 1989
Apr 13, 202006:21
 వల్లకాటిలో రామనాథయ్య

వల్లకాటిలో రామనాథయ్య

పాలంకి వెంకట రామచంద్ర మూర్తి, మద్రాసు . 1949 డిసెంబర్
Apr 12, 202008:52
రాతి మీద పంట

రాతి మీద పంట

ఏప్రిల్ 1956, రంగనాథ్ రావు
Apr 08, 202004:36
 అత్తగారి కంచం

అత్తగారి కంచం

1991 మే నెల. రచయిత మాచిరాజు కామేశ్వరరావు
Apr 08, 202008:53
మొండి జగ్గడు

మొండి జగ్గడు

బాలకృష్ణ , త్యాగరాయ నగర్, అక్టోబర్ 1949
Mar 28, 202007:28
July 1949 చందమామ లోని ప్రకటనలు

July 1949 చందమామ లోని ప్రకటనలు

చందమామ లో ప్రకటనలు చూస్తే అప్పటి ప్రజలకు ఏది కొత్త , ఏది ప్రజలకు ప్రకటనల ద్వారా రుద్దారు అన్న అవగాహన కలుగుతుంది. కొన్ని ప్రకటనలు సరదాగా కూడా ఉంటాయి.
Mar 26, 202002:41
పూజారి భక్తి

పూజారి భక్తి

గురు సత్యవతి పాలకొల్లు ఈ కథ జూలై 1949 లో ప్రచురింపబడింది
Mar 26, 202003:09
వాక్ శుద్ది కథ

వాక్ శుద్ది కథ

Y. M. శర్మ, బాపట్ల, July 1949
Mar 26, 202009:59
అంగరక్షకుడు

అంగరక్షకుడు

పాలంకి వెంకట రామ చంద్ర మూర్తి, మద్రాసు , జూన్ 1949
Mar 25, 202008:04
అకాల మృత్యువు

అకాల మృత్యువు

వునికిలి రామకోటేశ్వర రాజు, భీమ డోలు, జూన్ 1949 ఈ కధలో చెప్పబడ్డ వీరవాసరం, భీమవరం దగ్గర వుంది
Mar 25, 202007:45
పొన్న చెట్టు పుట్టుక

పొన్న చెట్టు పుట్టుక

కె. సుశీల కుమారి, అనంతపురం జూన్ , 1949
Mar 25, 202006:10
రత్న కిరీటం చివరి భాగం

రత్న కిరీటం చివరి భాగం

రత్న కిరీటం చివరి భాగం
Mar 16, 202012:50
రత్న కిరీటం పార్ట్ 5

రత్న కిరీటం పార్ట్ 5

రత్న కిరీటం పార్ట్ 5
Mar 15, 202012:26
రత్న కిరీటం పార్ట్ 4

రత్న కిరీటం పార్ట్ 4

రత్న కిరీటం పార్ట్ 4
Mar 09, 202013:50
రత్న కిరీటం పార్ట్ 3

రత్న కిరీటం పార్ట్ 3

రత్న కిరీటం పార్ట్ 3
Mar 08, 202011:23
రత్న కిరీటం పార్ట్ 2

రత్న కిరీటం పార్ట్ 2

రత్న కిరీటం పార్ట్ 2
Mar 03, 202012:60
రత్న కిరీటం పార్ట్ 1

రత్న కిరీటం పార్ట్ 1

రత్న కిరీటం పార్ట్ 1
Mar 01, 202014:38
బాదరాయణ సంబంధం

బాదరాయణ సంబంధం

రాసింది కొడుకుల నారాయణ, నర్సీపట్నం 1949 ఏప్రిల్ లో ప్రచురింపబడింది
Mar 01, 202004:22
విచిత్ర పుష్పం 13 చివరి భాగం

విచిత్ర పుష్పం 13 చివరి భాగం

విచిత్ర పుష్పం 13 చివరి భాగం
Feb 21, 202011:30
విచిత్ర పుష్పం పార్ట్ 12

విచిత్ర పుష్పం పార్ట్ 12

విచిత్ర పుష్పం పార్ట్ 12
Feb 20, 202010:38
విచిత్ర పుష్పం పార్ట్ 11

విచిత్ర పుష్పం పార్ట్ 11

విచిత్ర పుష్పం పార్ట్ 11
Feb 18, 202010:44
విచిత్ర పుష్పం పార్ట్ 10

విచిత్ర పుష్పం పార్ట్ 10

విచిత్ర పుష్పం పార్ట్ 10
Feb 17, 202010:38
విచిత్ర పుష్పం పార్ట్ 9

విచిత్ర పుష్పం పార్ట్ 9

విచిత్ర పుష్పం పార్ట్ 9
Feb 14, 202011:08
తగిన పరిష్కారం

తగిన పరిష్కారం

1993 జనవరి సంచికలో ప్రచురింపబడింది. రచయిత్రి ఎస్. లోకేశ్వరి
Feb 14, 202002:02
విచిత్ర పుష్పం పార్ట్ 8

విచిత్ర పుష్పం పార్ట్ 8

విచిత్ర పుష్పం పార్ట్ 8
Feb 08, 202010:42
 విచిత్ర పుష్పం పార్ట్ 7

విచిత్ర పుష్పం పార్ట్ 7

విచిత్ర పుష్పం పార్ట్ 7
Feb 07, 202011:45
 విచిత్ర పుష్పం పార్ట్ 6

విచిత్ర పుష్పం పార్ట్ 6

విచిత్ర పుష్పం పార్ట్ 6
Feb 07, 202009:25
చక్కని తీర్పు

చక్కని తీర్పు

Published on 1948 December edition of Telugu Chandamama. Written by A. Nagabhushana Rao, Duddukuru
Feb 03, 202004:40
విచిత్ర పుష్పం 5

విచిత్ర పుష్పం 5

విచిత్ర పుష్పం 50
Jan 31, 202013:59
విచిత్ర పుష్పం 4

విచిత్ర పుష్పం 4

విచిత్ర పుష్పం 4
Jan 26, 202012:25
విచిత్ర పుష్పం 3

విచిత్ర పుష్పం 3

విచిత్ర పుష్పం 3
Jan 23, 202010:17
విచిత్ర పుష్పం 2

విచిత్ర పుష్పం 2

విచిత్ర పుష్పం 2
Jan 19, 202013:56
విచిత్ర పుష్పం పార్ట్ 1

విచిత్ర పుష్పం పార్ట్ 1

విచిత్ర పుష్పం పార్ట్ 1
Jan 17, 202012:21
గర్వభంగం

గర్వభంగం

గర్వభంగం
Dec 24, 201907:06
గుండ్రకొమ్ముల అనుమానం

గుండ్రకొమ్ముల అనుమానం

1948, సెప్టెంబర్, రాసింది కొడుకుల నారాయణ, నర్సీపట్నం
Dec 20, 201902:53
తెలివి తక్కువ పులి

తెలివి తక్కువ పులి

రాసింది కొలగొట్ల శాంత కుమారి, ఏలూరు , 1948 ఆగస్ట్
Dec 10, 201904:21
 నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు

నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు

నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు
Dec 07, 201906:56
దొంగ ఉపవాసం

దొంగ ఉపవాసం

By సి.హెచ్. శ్రీరామ మూర్తి, అమలాపురం. Published in June 1948
Dec 06, 201905:08
చెవిటి అల్లుడు

చెవిటి అల్లుడు

జూన్ 1948 , by ప్రసాద్ , మద్రాస్
Dec 05, 201905:19
సన్యాసి శాపం

సన్యాసి శాపం

సన్యాసి శాపం
Dec 03, 201905:55
బెస్తవాడి కోరిక

బెస్తవాడి కోరిక

బెస్తవాడి కోరిక
Dec 02, 201905:33
విద్వాంసుడు

విద్వాంసుడు

రచించింది ఈదర రాధ , అయిత నగర్, తెనాలి .1948 మే లో ప్రచురితమైన కథ
Nov 13, 201901:17