Skip to main content
హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha

హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobha

By Shobha

అన్నిరకాల కుటుంబ సమస్యలు,వ్యక్తిగత,విద్యార్ధి సమస్యలు-సులువైన పరిష్కార సూచనలు
All sorts of relationships,conflicts,problem solving methods,tips,family affairs n mostly women problems
Shobhas292@gmail.com
Available on
Apple Podcasts Logo
Google Podcasts Logo
Pocket Casts Logo
RadioPublic Logo
Spotify Logo
Currently playing episode

సాలు బిడ్డా! సావకు బిడ్డా!/ don’t kill yourself

హార్ట్ టు హార్ట్ విత్ శోభ/Heart to heart (Telugu) with shobhaJul 03, 2022

00:00
07:05
శోకాన్ని జయించిన ధ్యానం- ద్రౌపదీ ముర్ము

శోకాన్ని జయించిన ధ్యానం- ద్రౌపదీ ముర్ము

కష్టాలు, కన్నీళ్లు కలకాలం ఉండవు. కానీ కొన్ని విషాదాలు వెంటాడతాయి. జీవితంపై విరక్తి కలిగిస్తాయి. వాటినుంచి తేరుకుని ఆదర్శ రాజకీయ నేతగా ఎదగడం కొందరికే సాధ్యం. అరుదైన ఆ మహిళానేత ద్రౌపదీ ముర్ము
Jul 31, 202207:36
అవరోధాలను దాటిన కళాకారులు/ nothing can stop these artists

అవరోధాలను దాటిన కళాకారులు/ nothing can stop these artists

కొందరు అందమైన ప్రకృతిని, ఆకృతులను ఆనందించి ఊరుకుంటారు. మరికొందరు అద్భుతాలను సృష్టిస్తారు. అవరోధాలను అధిగమించి సృజనాత్మకతే పెట్టుబడిగా ఎదుగుతారు
Jul 24, 202209:05
విద్యార్థుల కోసం దిగివచ్చిన తార/A star for students

విద్యార్థుల కోసం దిగివచ్చిన తార/A star for students

డబ్బు, పేరు, హోదా కోసం చదువుతారు కొందరు. అన్నీ వదిలేసి చదువుకోసం కృషి చేసేవారు మరికొందరు. అందాలరాణిగా, చక్కటినటిగా పేరు వచ్చాక పేద విద్యార్థులకు మేలు జరగాలని తపించి, అందుకు కృషి చేస్తున్న అరుదైన మహిళ స్వరూప్ సంపత్
Jul 17, 202209:10
సాలు బిడ్డా! సావకు బిడ్డా!/ don’t kill yourself

సాలు బిడ్డా! సావకు బిడ్డా!/ don’t kill yourself

ఏటా పరీక్షా ఫలితాలు వచ్చాక పెద్దసంఖ్యలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయినా నివారణకు ఎటువంటి చర్యలు ఉండటం లేదు. విద్యార్థులకు స్ఫూర్తి, మార్గదర్శనం కలిగించడం ఎలా ?
Jul 03, 202207:05
ఈ రాధిక ఎంతో ప్రత్యేకం!/what’s your speciality?

ఈ రాధిక ఎంతో ప్రత్యేకం!/what’s your speciality?

రంగు, రూపం వంటి మన చేతిలో లేని కొన్ని విషయాలు ఇతరులకు ఆయుధాలవుతాయి. వారి వెక్కిరింపులు, వేధింపులు కుమిలిపోయేలా చేస్తాయి. అవన్నీ దాటి వచ్చిన రాధికా గుప్తా వేస్తున్న ప్రశ్న ...
Jun 12, 202207:28
అత్తారింటినుంచి ఐఏఎస్ వరకు...

అత్తారింటినుంచి ఐఏఎస్ వరకు...

'ఆడపిల్లలకు పెళ్లే జీవితం కాదు. ఏ కారణంతో నైనా ఇబ్బందులు ఎదురైతే కుంగిపోకూడదు. తమ కాళ్లపై నిలబడాలి. అందుకు కష్టపడాలి. అప్పుడు ఐఏఎస్ కూడా సాధ్యమే' - శివాంగి గోయల్
Jun 05, 202209:20
అత్తామామలే అమ్మానాన్నలైతే?..

అత్తామామలే అమ్మానాన్నలైతే?..

కోడలికి కొత్త జీవితం ఇవ్వాలని తపించిన అత్త అందుకు ఏం చేసింది? కోడలితో పాటు మనవరాలికీ మంచి భవిష్యత్తు కావాలనుకున్న అత్తమామలు ఎంచుకున్న దారి ఏమిటి ?...
May 29, 202206:17
చేజారిన జీవితం/one wrong choice

చేజారిన జీవితం/one wrong choice

కొన్నిసార్లు చదువు, జ్ఞానం ఎంతఉన్నా బుద్ధి పనిచేయదు. తెలిసి తెలిసీ తప్పటడుగు వేస్తారు. జీవితం చేజారాక ఇక వెనక్కి తిరిగే అవకాశమే ఉండదు/ life gives us many chances. We have to use them wisely. Otherwise it won’t take much time to loose everything
May 22, 202206:44
అసలైన 'జెంటిల్ మ్యాన్'/ A real gentleman
( marriage stories)

అసలైన 'జెంటిల్ మ్యాన్'/ A real gentleman ( marriage stories)

పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళంతా విషాదంలో మునిగిపోవాలా? లేక అవతలివారి ఇష్టాన్ని గౌరవించి కొత్త దారిలో సాగిపోవాలా? జీవితం ఒకరికోసం ఆగిపోదనే సత్యాన్ని గుర్తుచేసే అటువంటి వ్యక్తులు ఉన్నారా?..
May 15, 202207:22
అమ్మకి ఏం కావాలి?/ Mother’s wish

అమ్మకి ఏం కావాలి?/ Mother’s wish

అడగకుండానే అన్నీ చేసిపెట్టే అమ్మని ఎప్పుడైనా తనకేం కావాలో అడిగే పిల్లలు తక్కువే. పిల్లల మంచి మాత్రమే కోరుకునే ఆ నిస్వార్థ జీవికి మాతృదినోత్సవ సందర్భంగా ప్రత్యేక వందనాలు
May 08, 202208:28
విలువలేని వివాహ ప్రమాణాలు/ marriage owes or farce( marriage story)

విలువలేని వివాహ ప్రమాణాలు/ marriage owes or farce( marriage story)

ప్రేమ, నమ్మకం పునాదిగా నిలబడాల్సిన వివాహాలు అబద్ధాలు, ద్రోహం దారిన వెళ్తే భాగస్వామి ఏం చెయ్యాలి?/ when one partner in marriage cheats other n family, what are the options before them?
May 01, 202206:37
కుటుంబాన్ని కూల్చిన అక్రమ సంబంధం/ illegal relationships

కుటుంబాన్ని కూల్చిన అక్రమ సంబంధం/ illegal relationships

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉండగా ఇంకో మహిళను ప్రేమించి, కుటుంబాన్ని మోసం చేసే వారికి ఎటువంటి శిక్ష వెయ్యాలి?/ though husband n wife are equal partners in family, how to punish if one partner cheats other?
Apr 24, 202207:04
మ్యారేజ్ 'స్టోరీస్' - మతం మింగిన ప్రేమ/ religion over love

మ్యారేజ్ 'స్టోరీస్' - మతం మింగిన ప్రేమ/ religion over love

ప్రేమకి కులమతాలుండవు అంటారు. కానీ చాలాసార్లు విడిపోవడానికి మతం కూడా కారణమవుతుంది. ఫలితంగా కుటుంబాలు విచ్చిన్నమవుతున్నాయి. అలా జరగకూడదంటే ఏం చేయాలి?/ when religion takes over love and marriage, what should couples do?
Apr 17, 202210:14
మ్యారేజ్ స్టోరీస్/marriage stories

మ్యారేజ్ స్టోరీస్/marriage stories

పిల్లలు ఎదుగుతుంటే ఆనందపడే తల్లిదండ్రులు అదే పిల్లలు పెళ్లయ్యాక కూడా చిన్నప్పటిలానే తమచుట్టూ తిరగాలనుకుంటూ అందుకు పిల్లల వివాహాలను కూడా పణంగా పెట్టడం విషాదం/ there are many parents who won’t let their children grow n take care of their family in the name of marriage. They can sabotage their own children’s marriage in this process
Mar 13, 202209:25
మొక్కుబడి మహిళా దినోత్సవం /A day for women- is it enough?

మొక్కుబడి మహిళా దినోత్సవం /A day for women- is it enough?

మహిళా దినోత్సవాలు మొక్కుబడిగా జరుపుకోవడమే గానీ, సమస్యలపై దృష్టి తక్కువ. మహిళలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు సమాధానం కావాల్సిన మహిళా దినోత్సవం కేవలం ఉత్సవంగా మిగిలిపోవడం అసలైన విషాదం
Mar 06, 202208:43
'ప్రేమ' లేని పెళ్లిళ్లు/ love marriage breakers

'ప్రేమ' లేని పెళ్లిళ్లు/ love marriage breakers

ప్రేమించి పెళ్లిచేసుకునే జంటల్లో కొందరు కొంత కాలానికే ఎందుకు విడిపోతున్నారు? ఏళ్ళ తరబడి ప్రేమలో ఉన్నా పెళ్లికాగానే వారిని దూరం చేసే కారణం ఏమిటి?ఒకరినొకరు They fight with world to get married. Years of love makes them feel understood. Very soon they realise they are not meant for each other. Why?
Feb 27, 202210:05
Marriage’ breakers’/వివాహాల్లో విచ్ఛిన్న శక్తులు

Marriage’ breakers’/వివాహాల్లో విచ్ఛిన్న శక్తులు

కొత్తకోడలికి అత్తవారింటిలో అనేక పరీక్షలు ఉంటాయి. వాటిని సహనంతో, ఓపికతో దాటుకు వస్తేనే ఆ వివాహం నిలబడుతుంది. ఏ మాత్రం అత్తగారికి కోపం వచ్చినా అంతే. పెద్దలు చేసే వివాహాల్లో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఇదే!/one of the main reasons for the failure of arranged marriage is mother-in-law’s harassment. Upto what level a daughter in law can bear it?
Feb 20, 202211:04
పెళ్లిలో ప్రేమ ఉండదా?/love in marriages

పెళ్లిలో ప్రేమ ఉండదా?/love in marriages

పెళ్లయిన కొన్నేళ్ళకు ప్రేమ తగ్గిపోతుందని అనుకుంటారు చాలామంది. ఇందులో నిజమెంత? ఏది ప్రేమ? ఏది కాదు? / is it true that love fades away in marriages over time? Or we simply taking things in a wrong way?
Jan 09, 202209:13
చేపలు చెప్పే సత్యాలు/How ‘shark’ are you?

చేపలు చెప్పే సత్యాలు/How ‘shark’ are you?

ఒక్కోసారి చిన్న చేప కూడా జ్ఞానోదయం కలిగిస్తుంది. బతుకు పోరాటం చిన్న జీవులను చూస్తేనే సరిగా అర్థమవుతుంది. సమస్యలకు పారిపోకుండా ఎలా పోరాడాలో తెలుస్తుంది
Dec 26, 202106:02
వెన్నుతట్టే జోలపాట/ what’s your mantra?

వెన్నుతట్టే జోలపాట/ what’s your mantra?

కొన్నిపాటలు చిన్నతనం నుంచీ వెంటాడతాయి. ఎంత పెరిగినా ఆ పాటలు వింటే చిరునవ్వు మెరుస్తుంది. అది కొందరికి మంత్రం. సమస్యలనుంచి బయటపడేసే మంత్రదండం. అదెలాగో విందాం
Dec 19, 202106:31
స్నేహంతో మోసాలు/ in the name of friendship..

స్నేహంతో మోసాలు/ in the name of friendship..

మంచి స్నేహితులను మించిన ఆస్తి ఉండదు. కానీ ఈ రోజుల్లో స్నేహంతో ఆస్తి కాజేసేవారు, మోసం చేసేవాళ్ళు ఎక్కువ. అటువంటి స్నేహాలను గుర్తించి ఎలా బయటపడాలి?/ having a true friend is a boon. But not all deserve to be friends
Dec 05, 202108:51
ఒక అమ్మ కథ/ A mother’s fight

ఒక అమ్మ కథ/ A mother’s fight

సమాజానికి భయపడి బిడ్డను కాదనుకుంది కుంతి. అనుపమ మాత్రం ధైర్యంగా బిడ్డను కన్నా తల్లిదండ్రుల కారణంగా బిడ్డకు దూరమై తల్లడిల్లింది. అప్పుడు మొదలైన పోరాటం బిడ్డ దక్కాకే ఆగింది/ this is a story of Anupama who fought for her child for one year
Nov 28, 202106:48
ఈ 'పుష్పక్' చాలా ప్రత్యేకం!/A blessed son!

ఈ 'పుష్పక్' చాలా ప్రత్యేకం!/A blessed son!

Usually mothers stand by their children in good n bad times. But first time a son stood by his mother and shook social media. If every son is a pushpak, we need not worry about our daughters
Nov 20, 202107:19
ఈ తులసి మీకు తెలుసా?/do u know this Tulasi?

ఈ తులసి మీకు తెలుసా?/do u know this Tulasi?

ఒకటి రెండు మొక్కలు పెంచడానికే కష్టపడేవారు, ఆడంబరంగా కనిపించడానికి ఇష్టపడేవారు తులసిని చూసి చాలా నేర్చుకోవాలి/ how a tribal woman Tulasi honoured with one of nations highest award padmasri and what can we learn from her?
Nov 14, 202106:30
Sharpen your abilities/ ఆటకు పదును పెట్టారా?

Sharpen your abilities/ ఆటకు పదును పెట్టారా?

ఆట అయినా, జీవితమైనా పదును పెట్టాల్సిందే. వృత్తి ఉద్యోగాల్లో మునిగిపోయి నిస్సారంగా జీవితం గడిపేవారు, క్రీడాకారులు, విద్యార్థులకు పదును అవసరం / many times we wonder why our performance is not up to mark. But do we ever think about sharpening our skills?…
Nov 07, 202105:48
ఎదిగే పిల్లలతో స్నేహం సాధ్యమా?/how to tackle teenage children?

ఎదిగే పిల్లలతో స్నేహం సాధ్యమా?/how to tackle teenage children?

పిల్లలు పెరుగుతున్నారనే తొందరలో పెద్దవాళ్ళు ఏదేదో చెప్తారు. అది అర్థం కాక పిల్లలు గొడవ పడతారు. వారికి ఎలా చెప్పాలి ?/ before treating children equally n friendly parents should know how to talk to them at times
Oct 31, 202107:25
Cinima life/సినిమాలు నేర్పని చదువులు

Cinima life/సినిమాలు నేర్పని చదువులు

సినిమాలు,జీవితం పెనవేసుకు పోయిన కాలమిది. దేని ప్రభావం ఎక్కువో చెప్పడం కష్టం. కొన్నిసార్లు సినిమాలను అనుకరించబోయి బొక్కబోర్లా పడేవారూ ఉంటారు/ some times it is so confusing to decide if cinimas are mimicking real life or real life stories inspire cinimas. In such incidents whom to blame?
Oct 24, 202107:06
దారి చూపే ఆలోచన/you are what you think

దారి చూపే ఆలోచన/you are what you think

ఒక్కోసారి ఆలోచన ఆగిపోతుంది. ఏ దారిలో ఎలా వెళ్లాలో తెలియదు. చీకటిలో చిరుదివ్వెలా ఎటునుంచి అయినా తీరం చేరే దారి కనిపిస్తే గుర్తించి సాగిపోవడం వివేకవంతుల లక్షణం./ whether it is good or bad, our thoughts decide our destiny
Oct 09, 202107:46
స్నేహం సాధ్యమేనా?/Friendship after marriage

స్నేహం సాధ్యమేనా?/Friendship after marriage

మన స్నేహితులను మనమే ఎంచుకుంటాం. జీవితంలో ప్రతి దశలో తోడుగా ఉండే ఫ్రెండ్స్ ఉంటే కష్టమే తెలీదు. కానీ అన్ని బంధాల్లాగే స్నేహానికీ లిమిట్స్ ఉంటాయి. అది గుర్తిస్తేనే స్నేహం నిలబడుతుంది. లేదా అన్నీ సమస్యల/when and how to set boundaries for friendship?
Oct 03, 202106:34
మహిళలకు మేలైన ఉద్యోగాలు సాధ్యమేనా?/women friendly jobs

మహిళలకు మేలైన ఉద్యోగాలు సాధ్యమేనా?/women friendly jobs

ఎంత ప్రతిభ, అర్హతలు ఉన్నా అర్థం చేసుకుని ఆదరించే యాజమాన్యం ఉంటేనే ఉద్యోగంలో రాణిస్తారు. మహిళల విషయంలో ఇది వాస్తవం. కొంత బ్రేక్ తర్వాత ఉద్యోగం చేయాలనుకునే మహిళలు ఎలా ముందుకెళ్లాలి ?/how can women proceed for jobs after some gap? What they need?
Sep 26, 202109:19
ఆయన్ని ఎలా మార్చాలి ?/how to change him?

ఆయన్ని ఎలా మార్చాలి ?/how to change him?

వయసు వచ్చేకొద్దీ పరిణతి పెరగాలి. కుటుంబసభ్యులతో ప్రేమగా, చనువుగా ఉండాలి. అలాకాకుండా నాకు ఎవరూ అక్కర్లేదు అన్నట్టు ఉంటే?/some egoistic people ruin their relationships with their stubborn behaviour. By the time they realise this it’s too late
Sep 19, 202106:09
Nannaku prematho…

Nannaku prematho…

This is about my father. Once I wrote for Father’s Day. Today he is no more. But his thoughts are with us. Till his last day he enjoyed listening to this audio. Just want to share it
Sep 07, 202103:42
అంతులేని కథ / middle class musings

అంతులేని కథ / middle class musings

కొన్ని కుటుంబాల సమస్యలు సినిమా కష్టాలు అనిపిస్తాయి. అంతులేని వారి కథ/వ్యథ ఏనాటికి తీరం చేరుతుందో?/some middle class life stories reflects movies n vice versa. To deal with such problems one needs to be very confident
Aug 22, 202105:37
పిల్లల్ని ఎదగనివ్వండి /Let your child grow

పిల్లల్ని ఎదగనివ్వండి /Let your child grow

పిల్లలు తల్లిదండ్రుల కంటి వెలుగే. కానీ అతి గారాబంతో, ప్రేమతో వారిని ఎదగనీయకుండా చెయ్యకూడదు కదా!/ do parents are standing in the way of our children’s growth?
Aug 15, 202107:50
How to choose happiness?/ సంతోషం మీ చేతుల్లో

How to choose happiness?/ సంతోషం మీ చేతుల్లో

చిన్న జీవితం. చింతలు లేకుండా సాగిపోవడం ముఖ్యమా లేక సమస్యలే తల్చుకుంటూ బాధపడటమా? దేన్ని ఎంచుకోవాలి?/to live happy one needs to choose between happiness n sorrow. What’s your choice?
Aug 08, 202107:59
ఔను,వాళ్లిద్దరూ విడిపోయారు!/       Divided by ego

ఔను,వాళ్లిద్దరూ విడిపోయారు!/ Divided by ego

ఇద్దరు సమ హోదాలో ఉన్న వ్యక్తుల మధ్య వివాహం నిలబడదా? సమస్య ఎందుకొస్తుంది?రాజీ సాధ్యమేనా?/why it is difficult to manage between couples of same status? Where it may go wrong?
Aug 01, 202109:07
వదిలెయ్యాలి!/ let go

వదిలెయ్యాలి!/ let go

ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూస్తూ సమస్యలు కొని తెచ్చుకుంటే ఆనందం దూరంగానే ఉంటుంది. ఎక్కడ తగ్గాలో తెలిసి వదిలేయడమే తెలివైన వారు చేయాల్సింది/ there will be good n bad experiences in life. We should be able to let go some in order to progress in life
Jul 25, 202110:51
విడివిడిగా కలిసున్నాం/ relationship blues

విడివిడిగా కలిసున్నాం/ relationship blues

అన్ని పెళ్ళిళ్ళూ నిండునూరేళ్ళు సంతోషంగా సాగవు. కొన్నిసార్లు ఇష్టం లేకున్నా కలసి ఉండాల్సి వస్తుంది. కానీ ఎప్పటికీ అంతేనా?విడిపోయి కొత్త జీవితం ప్రారంభించలేరా?/though couples don’t love each other, why do they stay together?..
Jul 18, 202105:23
ఆత్మ విశ్వాసమే ఆభరణం/Wear that Confidence hat!

ఆత్మ విశ్వాసమే ఆభరణం/Wear that Confidence hat!

చదువుకున్నా నేర్చుకోలేని విషయాలు చాలా ఉంటాయి. మనచేతుల్లో లేని రంగు,రూపం తాలూకు ఆలోచనలు మనసంతా ఆక్రమించి జీవితాన్ని పీడకలగా చేస్తుంటే..? When life is offering us many opportunities we simply ignore n complicate life with unnecessary thoughts. How to avoid those and get a good life?
Jul 11, 202111:27
The perfect wife/భార్య ఎలా ఉండాలి?

The perfect wife/భార్య ఎలా ఉండాలి?

భార్యంటే... ఎప్పుడూ భర్త,పిల్లలే జీవితంగా ఉండాలా ?ఆమెకంటూ ఇష్టాలు ఉండవా?అవి తీరే మార్గం ఏమిటి?/ why should women always dance to the tunes of husband?is it really a safe game?if not,what should be her option?
Jul 04, 202109:43
Stalking tales-2/వెంటాడే వేధింపులు

Stalking tales-2/వెంటాడే వేధింపులు

నమ్మకం,అసూయ,స్నేహం,ప్రేమ ... ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి. మన వ్యక్తిత్వాన్ని బట్టి లక్షణాలు ఉంటాయి. తెలిసీ తెలియని వయసులో పరిణతి లేని స్నేహాలు,ప్రేమలు వేధింపులకు ఎలా దారితీస్తాయి? వీటిని ఎదుర్కోవడమెలా ?..
Jun 27, 202110:19
Stalking tales/వెంటాడే వేధింపులు

Stalking tales/వెంటాడే వేధింపులు

Are you a victim of stalking? The most unbearable, heinous act is stalking. What type of stalkers are harmful? what will be the consequences?…how to survive?
Jun 20, 202108:44
How to unlock opportunities?/అవకాశాలు అందిపుచ్చుకోవడమెలా?

How to unlock opportunities?/అవకాశాలు అందిపుచ్చుకోవడమెలా?

Confidence unlocks every opportunity in life. We have to be aware of it and utilise to the full.otherwise we lose many n realise only when we look back at life/రాని అవకాశాల కోసం ఎదురుచూస్తూ వచ్చిన వాటిని వదులుకోవడం అవివేకం.
Jun 13, 202105:41
'cry’babies/ ఏడుపు అవసరమా?

'cry’babies/ ఏడుపు అవసరమా?

Crying is not bad. It’s an emotional gesture. But crying often is not good. It may effect personally n professionally. There are many ways to mange n control.
Jun 06, 202110:50
‘Angry’ birds!కోపం శాపమా?
May 30, 202109:25
Protecting children/ పిల్లలకు శ్రీరామ రక్ష

Protecting children/ పిల్లలకు శ్రీరామ రక్ష

Children want to grow fast. Whatever hurdles are there in the way,they don’t see. It’s parents on their back protect them always….
May 20, 202106:57
Marriage confusion/పెళ్ళంటే భయమా?

Marriage confusion/పెళ్ళంటే భయమా?

These days youth is facing problem to get married n choose a right partner. There are ways to work out for a happy marriage…
May 13, 202107:24
How to let go?../ ప్రేమలో'మునిగి' పోవద్దు!

How to let go?../ ప్రేమలో'మునిగి' పోవద్దు!

Some times we know our future n we can choose our path to success. Still in the name of love,we choose wrong way. But it is never too late to stand again. All We need is a strong will
May 06, 202105:35
What’S your choice?/ చదువు'కొన'లేనివి ..?

What’S your choice?/ చదువు'కొన'లేనివి ..?

Education and good brought up not always gives confidence to face life problems. Being friendly is not welcome sometimes. Constantly facing such issues force us to leave our choice.instead what needs to be done?
Apr 29, 202106:23
Intercaste marriage blues/ ప్రేమ నేర్పే పెళ్లి పాఠాలు

Intercaste marriage blues/ ప్రేమ నేర్పే పెళ్లి పాఠాలు

Most of the Love marriages are of inter caste,inter state and in inter religion. If Proper ground work is not done,many problems may arise and life becomes difficult. What to do..?
Apr 22, 202107:42