Short Stories For Kids
By Short Stories For Kids
Under 3 minute stories with a moral for the young and youth! Also check our YouTube channel for videos!
Short Stories For KidsOct 09, 2023
00:00
02:17
గాయకుడి తెలివి
సమయస్ఫూర్తి ఉంటే ప్రతీచోటా ముందుకు సాగవచ్చు.
Oct 09, 202302:17
అసలైన పరీక్ష
దేహ దారుఢ్యంతో పాటు నిజాయతీ కూడా అవసరం.
Sep 17, 202302:18
నక్క స్నేహం మొసలి మోసం
గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు.
Sep 12, 202302:08
అరవిందుడి అతీతశక్తులు
వచ్చిన అవకాశాన్ని స్వార్థం కోసం ఉపయోగించు కాకుండా నిజాయతీగా ఉండాలి.
Aug 10, 202302:24
కోతి తెలివి
కోతి మొసళ్ళను చాలా సులభంగా మోసగించినది.
Aug 03, 202302:27
ఫలించిన ప్రయత్నం
ప్రయత్నం చేయడం వల్ల సాధ్యం కానిది లేదు.
Jul 19, 202302:41
సాకేతుడు చూపిన మార్గం
విజ్ఞతతో కూడా మార్గదర్శనం చేయవచ్చు.
Jul 16, 202302:33
ఎలుక సాయం
తెలివితో ఎంతటి బలమైన వారినైనా గెలువవచ్చు.
Jul 13, 202302:15
కృతజ్ఞత
ఎదుటివారు నుండి సాయం పొందినప్పుడు తిరిగి వారికి అవసరంలో సాయం చేయడం కృతజ్ఞత చూపించడం అవుతుంది.
May 14, 202301:56
పాలపిట్ట - కోతిమూక
వివేకంలేని వారికి దూరంగా ఉండాలి.
Jan 06, 202302:49
అమ్మ తీర్చిన సందేహం
పిల్లలకు మొదటి గురువు అమ్మ.
Nov 24, 202202:52
అడవి జంతువులకు వేడుక
అందరూ కలిసి చేసుకునే వేడుకల వల్ల మనస్పర్థలు కలగకుండా స్నేహంగా ఉంటారు.
Nov 11, 202204:08
చిన్నబోయిన మైనా
అబద్ధాలు ఆడేవారు ఎప్పటికైనా పట్టుబడిపోతారు
Nov 04, 202204:41
ముంగిస కొంగలజంట
తెలివితో ఆలోచిస్తే మనకు కావలసిన పనిని పూర్తి చేసుకోవచ్చు.
Aug 26, 202203:13
అత్యాశతో అనర్థం
అత్యాశ ఉండడం వల్ల నష్టం కలుగుతుంది.
May 05, 202202:40
అపాయంలో ఉపాయం
అత్యవసర పరిస్థితుల్లో తెలివిని ఉపయోగించడం నేర్చుకోవాలి.
Jan 31, 202202:43
గాయం నేర్పిన పాఠం
ఒక నిర్ణయం తీసుకునే ముందు కొంచం ఆలోచించాలి.
Dec 11, 202103:31
నక్క - నగారాశబ్ధం
ఒక్కొక్కసారి ధైర్యం ప్రదర్శించాలి.
Oct 09, 202102:44
డప్పు తెచ్చిన ముప్పు
ఒక్కొక్కసారి ఆచి తూచి ప్రవర్తించాలి.
Sep 29, 202102:09
ఆకాశంలో అందమైన భవనం
మనం నిజాన్ని నిర్భయంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి.
Sep 21, 202105:38
మోసపోయిన బ్రాహ్మణుడు
ఎదుటి వారు చెప్పిన మాటలు వినకుండా మన బుద్ధిని ఉపయోగించాలి.
Aug 12, 202102:27
కాకి దాహం
బాగా ఆలోచించి అడుగేస్తే మంచి ఫలితం లభిస్తుంది.
Jul 30, 202102:40
ముంగిస - యజమానురాలు
తొందరపాటుగా వ్యహరించడం వల్ల అపాయం తప్పదు.
Jul 22, 202102:35
అడవి పక్షి - కోతులు
మూర్ఖులకు సహాయం చేయడం లో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి.
Jul 09, 202104:27
చెరకురసం బండి
ఫలితం ఎటువంటిది అయిన ఎట్టి పరిస్థితుల్లోనూ మన చేసే పనిని వదిలేయకుండా చేసుకోవాలి.
Jul 03, 202102:25
బహుమతి
ఒక సమర్థవంతమైన రాజుకి ప్రజల క్షేమమే ప్రథమ కర్తవ్యం.
Jun 21, 202102:36
కల నిజం
ఎదుటి వారికి నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తే వారే ఎక్కువ నష్టపోతారు.
Jun 12, 202102:33
సోమరి
సోమరితనం వల్ల కష్టాలు మరియు ఆరోగ్యానికి హాని జరుగుతుంది.
Jun 09, 202102:44
మోసం
మోసం చేసే వారికే దాని ప్రతిఫలం ఎదురవుతుంది.
Jun 06, 202102:40
తెలివైన కళాకారుడు
తెలివితేటలుతో ఎలాంటి పనైనా సులభంగా చేయవచ్చు.
Jun 05, 202102:32
అత్యాశ
అత్యాశ ఉండడం వల్ల వారే నష్టపోతారు.
May 31, 202102:52
జంతువుల వ్యవసాయం
కలసికట్టుగా ఉండి ఏ పని చేసినా సత్ఫలితంగా జరుగుతుంది.
May 06, 202102:46
అమూల్యం| The Precious Gift
పిల్లల నవ్వులే కదా తల్లి తండ్రులకు అమూల్యం.
Apr 27, 202102:30
చెడ్డ స్నేహితుడు
మొహమాటానికి పోయి మన వల్లకాని పనులు చేయడం మంచిది కాదు.
Apr 21, 202102:27
అతితెలివి సింహం మరియు నక్క
అతి తెలివి ప్రదర్శించడం వల్ల వారే కష్టాలు అనుభవిస్తారు.
Apr 09, 202103:22
కాకి అందం| The Beauty
ప్రతీ రంగుకి ఒక ప్రత్యేకత ఉంటుంది
Mar 27, 202102:34
ఉపాయం
ఉపాయంతో ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చు.
Mar 24, 202101:52
అల్లరి కోడిపిల్ల
అల్లరిమాని పెద్దల మాట వినడం వల్ల కష్టాలు కలుగకుండా ఉంటాయి
Mar 20, 202103:36
నిజమైన తెలివి
ఏ పనైనా తెలివితేటలతో చేయడం నేర్చుకోవాలి.
Mar 16, 202102:27
గురు సందేశం| The Lesson
మనలో మొలచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే తొలగించాలి.
Mar 10, 202102:07
కొంగ మరియు నక్క
ఈ కథలోని నీతి: ఎదుటివారిని గౌరవించడం నేర్చుకోవాలి లేదంటే తగిన శాస్తి తప్పదు.
Mar 06, 202103:19
ధనవంతుడు బంగారం | The Golden Touch
ఈ కథలోని నీతి: నిజమైన ఆనందం సంపదలో ఉండదు.
Mar 02, 202102:28
బాతు బంగారుగుడ్డు|The Golden Egg
ఈ కధిలోని నీతి: అత్యాశ దుఃఖానికి చేటు
Mar 02, 202102:05
ప్రతిఫలం
ఈ కథలోని నీతి: పెద్దల్ని గౌరవించడం వారు చెప్పే వాటిని నేర్చుకోవాలి.
Feb 23, 202102:37
మొలకెత్తని విత్తనం| The power of Truth
ఈ కథలోని నీతి: పిల్లలు ఎప్పుడు సత్యం మాత్రమే మాట్లాడాలి.
Feb 22, 202104:05
స్నేహం | The Two Friends and The Bear
ఈ కథలోని నీతి: "ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు"
Feb 22, 202102:25
ఆవులు సింహం | The Lion and the Cows in Telugu
ఈ కథ లో నీతి 'అందరూ కలిసి మెలిసి వుంటే ఎంత బలమైన శత్రువునైనా జయించవచ్చు'.
Feb 20, 202101:56