Skip to main content
తెలుగు మాటలు

తెలుగు మాటలు

By తెలుగు అనుగరి
ఎన్నో తెలియని వాటిగురించి, తెలుగులో తెలుగువారికి విని తెలుసుకొనుటకు, తెలుగు మాటలను నేల నలువైపులా పారించుటకొరకు మీ ముందుకు ఈ తెలుగు మాటలను తెస్తున్నాము. వినండి తెలుసుకోండి. నలుగురికి చెప్పండి. మీరు కూడా తెలుగులో మీ సొంత రేడియోను మొదలు పెట్టండి.
Listen on
Where to listen
Apple Podcasts Logo

Apple Podcasts

Breaker Logo

Breaker

Google Podcasts Logo

Google Podcasts

Pocket Casts Logo

Pocket Casts

RadioPublic Logo

RadioPublic

Spotify Logo

Spotify

నింజాలు మరియు సమురాయిలగురించి మీకు తెలుసా?
జపాన్ సమురాయ్ ల గురించి,  మరియు చైనా నింజా ల గురించి ఇందులో ఒక పిల్లోడు చెప్పాడు, వినండి ఏమి చెప్పాడో
25:26
January 3, 2021
లెగోలు ఎందుకు, అవి ఏమిటి.. లెగోలతో ఆడుకొనే పిల్లోడి మాటలు విందామా!
చాలా మందికి లెగోలు అంటే ఏమిటో తెలియదు, మరి ఆలస్యము ఎందుకు వినండి
13:47
December 29, 2020
సొరచేపల లొల్లి.. తొమ్మిదేళ్ళ పిల్లోడు చెప్పాడు - మొదటి ముక్క
సొరచేపలగురించి తొమ్మిదేళ్ళ పిల్లోడు కొన్ని మాటలు చాల బాగా చెప్పాడు, వాటిలో చాలా రకాలు ఉన్నాయట, వాటి నడక కూడా వేరువేరుగా ఉంటుందట 
22:00
December 28, 2020
తెలుగులో ట్విట్టర్ ఊసు పంపిన ప్రధానమంత్రి మోడిగారికి మప్పిదాలు
రైతు పధకం క్రింద, మీ బ్యాంక్ ఖాతాకు రెండు వేల రూపాయల మొత్తాన్ని పంపబడింది. ప్రతి నాలుగు నెలలకోసారి మీ ప్రభుత్వం అన్నదాతకు  అంకితం చేసిన ఈ మొత్తం వ్యవసాయ అవసరాలకు మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను. మీ ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ
09:24
December 27, 2020
జెల్లిచేప గురించి తెలుసా.. తొమ్మిదేళ్ళ పిల్లోడు చెప్తున్నాడు
తొమ్మిదేళ్ళ పిల్లొడు జెల్లిచేప అంటే ఏమిటో, అది ఎంత విషము కలదో, దాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో, అది ఎక్కడ ఉంటుందో ఇందులొ చెప్పాడు వినండి
11:55
December 26, 2020
మైన్ క్రాఫ్ట్ ఆట తెలుగులో వివరము పిల్లలకోసము మొదటి ముక్క
ఈ ఆటను ఎలా ఆడాలో ఒక తొమ్మిదేళ్ల పిల్లాడు చెప్పాడు, దీంట్లో అన్ని మాటలు పిల్లాడి అనుభవంలో చెప్పినవి ఉన్నాయి. ఇది మరియు రాబొయ్యే అన్ని ముక్కలను వింటే మీకు మైన్ క్రాఫ్ట్ పూర్తిగా తెల్లం కాగలదు.
29:47
December 26, 2020
దేవుడు అంటే ఏమిటో చెప్పలేని భాష దేవభాష అవుతుందా?
ఒక భాషను దేవభాష అని అంటున్నావు అంటే అది దేవుడు అనే మాటకు భావముతో కూడిన అర్థము చెప్పాలి, అలా కాకుండా నానార్థాలు, పర్యాయపదాలు పెట్టుకొని ఇదే దేవభాష అందరూ వినండహో అంటే అంత తెలివిలేనోళ్ళు ఎవరూ లేరు, దైవ జ్ఞానము తెలియాలంటె ఒకె ఒక దారి అది తెలుగు నేర్చుకొంటేనె 
11:07
December 25, 2020
తెలుగులో మీ సొంత రేడియో మొదలు పెట్టండి
మీరు మీ సొంత రేడియో కోసం చూస్తున్నారా? అయితే ఆలస్యం ఎందుకు, ఇప్పుడే మొదలు పెట్టండి. ఎలాంటి ఖర్చు లేకుండా మీరు మీ సొంత రేడియోను పోడ్కాస్ట్ ల ద్వారా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆగడము. మొదలు పెట్టండి, మీ తలంపులకు , ఊహలకు పదును పెట్టి అనేకముగా మీ సొంత పోడ్కాస్ట్ ద్వారా ప్రపంచములోని తెలుగు వారి అందరికి మీ మాటలను చేరవేయవచ్చు  
08:42
December 25, 2020
అంతరిస్తున్న మవొరి భాషకు న్యూజీలాండ్ ప్రభుత్వం ప్రాణం పోసింది
ఐక్య రాజ్యసమితి లెక్కల ప్రకారం మవొరి భాష అంతరిస్తున్న భాషల కోవలోకి చేరిపోగా, ఈ దేశ పాలకులు గట్టిగా పూనుకొని ఇరవై ఏళ్ళలో పదిలక్షలమంది మాట్లాడేవిధముగా ప్రణాలికలు రచించి విజయవంతముగా ముందుకు పోతున్నారు, మరి మన తెలుగు పట్ల మనకు ఎందుకు ఈ అశ్రద్ధ
05:00
December 24, 2020
బెంగాల్ రాష్ట్రములో అధికార భాషగా తెలుగుకు గుర్తింపు
బెంగాల్ రాష్ట్రములో అధికార భాషగా తెలుగుకు  గుర్తింపును ఇస్తూ అక్కడి ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయము తీసుకున్నది  నిండు డెందముతో మప్పిదాలు బెంగాలీ ముఖ్యమంత్రిగారైన మమతా బెనర్జీ గారికి, తెలుగు భాషకు తనవారు చేయకున్నా పరాయివారైనప్పటికీ ముందుకొచ్చి తెలుగును బతికించేందుకు మీ తోడ్పాటు మరువలేనిది. మీ సేవ సాటిలేనిది.
04:04
December 23, 2020
తెలుగులో క్యాట్ మేనేజ్మెంట్ ప్రవేశ పరీక్ష
తెలుగులో క్యాట్ మేనేజ్మెంట్ పరీక్షలను ఇకమీదట తెలుగులో కూడా నిర్వహించబోతున్నారు, ఇది తెలుగువారికి ఎంతగానో మేలు చేసేటువంటి విషయము
05:00
December 21, 2020