Skip to main content
Eshwari Stories for kids in Telugu

Eshwari Stories for kids in Telugu

By Suno India

As a mother and now as a grandmother, I like telling moral stories to children. But I believe moral stories should also evolve with time. For today's children, we should educate them about their environment around them in a way that they can relate with. For instance, stories of kings and kingdoms might not necessarily be relevant anymore. New stories need to be told in a new style. This podcast is my attempt at making stories interesting and relevant at the same time. You can find my original writing on www.eshwaristories.com
Available on
Apple Podcasts Logo
Castbox Logo
Google Podcasts Logo
Overcast Logo
Pocket Casts Logo
PodBean Logo
RadioPublic Logo
Spotify Logo
Currently playing episode

పిల్లి (Cat)

Eshwari Stories for kids in TeluguNov 30, 2020

00:00
17:15
ఎనుగమ్మ ఏనుగు (Elephant)

ఎనుగమ్మ ఏనుగు (Elephant)

ఏనుగు పిల్లలు పెద్దలు అందరూ ఆసక్తి గా చూసే పెద్ద జంతువు.అడవికి నేస్తం.మనకి కూడా.దేవుడిగా పూజించే మనం ఎనుగతో క్రూరంగా ఉంటాము.ఏనుగు గురించిన కబుర్లు పిల్లలతో పాటు మనం విందామా

(An Elephant is loved by children and adults equally. The Elephant is a friend of the forest. We pray to the elephant as God in our conutry but at the same time are cruel at times. Let us listen and understand more about elephants in this episode.)

Dec 24, 202024:45
నమ్మకమైన నేస్తం (Loyal Friend)

నమ్మకమైన నేస్తం (Loyal Friend)

మనిషికి అన్నివేళలా నమ్మకంగా ఉండే నేస్తం శునకం. Dog మనకి అనేకరకాలుగా సాయపడే దోస్త్ గురించిన కబుర్లు ఈ కథ లో విందాము

(A dog is always loyal to humans and dogs are our best friends. So let us learn more about dogs and their origins and how animals are getting affected by the changing environment.)

Dec 24, 202023:20
మేము మా spidy (We and our spidy)

మేము మా spidy (We and our spidy)

(అనన్య ,ధైర్య ఫ్రెండ్ కి ఉన్న బుజ్జి కుక్క పిల్ల ను చూసి వాళ్ళకి ఎప్పటి నుండో ఉన్న బుజ్జి కుక్క పిల్ల ని పెంచుకోవాలని ఉన్న కోరిక ఎక్కువ అయ్యింది.అమ్మ కుక్క పిల్ల నీ తీసుకురావటం కుదరదని చెప్పింది.కానీ  అనన్య తన birthday కి గిఫ్ట్ గా పప్పి నీ ఇవ్వమని దేవుడు నీ కోరింది.కోరిక తీరిందా?
తెలియాలంటే కథ వినండి)

Ananya and Dhairya after seeing a friend's puppy made a wish to have a puppy at their home too. Their mother did not like the idea of buying a dog. But Ananya asked God to give you a puppy as a gift for his birthday.

Listen to the story to know if her wish comes true.

Dec 24, 202017:00
నా కొక పక్షి కావాలి (I want a bird)

నా కొక పక్షి కావాలి (I want a bird)

పంజరం లో ఉండే పెంపుడు పక్షులు కావాలని గోల చేసిన పిల్లలకు ఒక పక్షి పంజరం లో పెడితే అవి ఎలా ఇబ్బంది పడతాయి మన ఫన్ కోసం వాటిని బంధించి వాటికి అవసరమైన లైఫ్ స్కిల్స్ రాకుండా ఎలా అపుతున్నము, పెంపుడు జంతువులు పెంచాలంటే ముందుగా తెలియాల్సిన విషయాలు సంగతులు చెప్పింది విందామా

(A bird explains how they dont learn life skills they need to a kId who want birds in cage. Here are some things to know before raising pets.)

Nov 30, 202018:30
కనిపించని పిల్లి పిల్లి (Missing Cat)

కనిపించని పిల్లి పిల్లి (Missing Cat)

కీ! అదేనండి టీవీలో వచ్చే కార్టూన్ chii లాంటి పిల్లి కావాలనుకున్న పిల్లలకు ఒక చిన్నారి పిల్లి ఎలా నేస్తం అయిందో విందామా

(Listen to how a little cat became friends with children who wanted a cat like the cartoon chii. The children know all about how a mother cat protects its children in this story.)

Nov 30, 202012:30
పిల్లి (Cat)

పిల్లి (Cat)

పిల్లి గురించి మీకు తెలుసా? అని పిల్లల్ని అడిగిన మామ తనకు తెలిసిన సంగతులు అదేనండి పిల్లి చరిత్ర కి చెందిన కథలు వాటి వల్ల మనకి ఉన్న లాభం
అలాగే పిల్లి కారణం గ ఇతర ప్రాణులు పర్యావరణం కి ఉన్న ఇబ్బందులు చెప్పారు.మనము విందామా!

(“What do you know about a cat?"  Uncle asked the children. In this story he tell-all about cat history. How do we benefit from them and as well as how the cat causes some problems for the environment.)

Nov 30, 202017:15
అమ్మమ్మ నేస్తం Maggie (Ammamma’s friend Maggie)

అమ్మమ్మ నేస్తం Maggie (Ammamma’s friend Maggie)

ఈ కథలో పాము నుండి అమ్మమ్మని Maggie అదేనండి మా dog ఎలా కాపాడింది ఇంకా పాముల గురించిన సంగతులు ,పాము కనిపిస్తే ఏమిచెయ్యాలి. అనే విషయాలు విందామా

(In this story we will hear how Maggie (Ammama’s dog) saved her from a snake. We will also hear more about snakes, what to do if the snake appears and more.)

Oct 28, 202012:30
బాతు (Duck)

బాతు (Duck)

పిల్లలకి ఇష్టమైన కార్టూన్స్ లో డోనాల్డ్ డక్ ఒకటి.ఎలాంటి బాతు గురించిన ఆసక్తి కలిగించే రీతిలో అమ్మమ్మ చెప్పిన కథ. మానవ తప్పిదాల వల్ల పాపం బాతులు కూడా ఎలా కష్టపడుతూ ఉన్నాయో విందామా.

(Donald Duck is one of the favourite cartoons for children. In this story, Ammamma tells all about ducks and how they are also are suffering because of human intervention.)

Oct 28, 202016:45
వానపాములు (Earthworms)

వానపాములు (Earthworms)

వానపాములు లేదా earth engineer or earth doctors అని పిలిచే వాటి గురించిన సంగతులు అవి మన పర్యావరణానికి ఏవిధంగా హెల్ప్ చేస్తాయి అనే విషయాలు ఈ కథలో విందామా

(In this story we will hear about earthworms or what are called earth engineers or earth doctors and how they help our environment.)

Oct 28, 202009:50
కాకి (Crow)

కాకి (Crow)

కాకి అనే ఈ కథలో  పిల్లలు కాకి గోల ,కాకి గుంపు అనే పదాలు బాడ్ వర్డ్స్ గా అనుకుని బాధపడితే అవేంటో చెప్పటమే కాదు కాకుల గురించిన, వాటి పరిసరాల గురించి కబుర్లు కూడా చెప్పారు. మనము విందామా

(In this story about the crow, children feel bad about being compared to crows for their screams, so Ammamma tells them all about crows and their surroundings. Shall we listen?)

Oct 28, 202014:45
కనకపు సింహాసనమున (Golden Throne)

కనకపు సింహాసనమున (Golden Throne)

బంగారు సింహాసనం మీద శునకాన్ని కూర్చోపెట్టి మంచిగా చూసినా అది దాని సహజ గుణాన్ని లో మార్పు ఉండదు.అలాగే ఈ కథలో పులి చర్మం కప్పుకుని పులి లా ప్రవర్తించాలని అనుకున్న గాడిద కు ఏమి జరిగిందో వినండి.

Sep 28, 202011:00
తలనుందు విషము ఫణికిని (Poison in the head)

తలనుందు విషము ఫణికిని (Poison in the head)

పాముకి తలలో కోరల్లో విషము ఉంటుంది. తేలుకి కొండి అంటే తోకలో ఉంటుంది విషము.కానీ అత్యాశ ఉన్న మనిషికి శరీరం అంతా విషము ఉంటుంది.విషపు ఆలోచన పనులు అన్నమాట.పాలు పోశాడు అనే కృతజ్ఞత తో ఒక పాము రోజు బంగారు కాయిన్ ఇస్తే ఏమిజరిగిందో  ఈ కథలో వినండి

Sep 28, 202017:15
బలవంతుడు నాకేమని (Unity is strength)

బలవంతుడు నాకేమని (Unity is strength)

అహం తో ప్రవర్తిస్తే దేహబలం ఉన్న పెద్ద ఏనుగును సైజ్ లో చిన్నవాడైన మావటి బుద్ధి బలం తో అదుపు చేసినట్లుగా ఈ కథలోని పక్షులు బలవంతుడైన వేటగాడి వలలో పడినప్పుడు చిన్నవైన బుద్ధిబలం తో తమ ప్రాణాలను కాపాడిన కథ

(I am a man of strength. With an ego that does not count. The one who ridicules and behaves rudely with the weak will one day perish in the strength of the unity of those who think they are weak.)

Sep 28, 202014:30
పుత్రోత్సాహము (Proud father)

పుత్రోత్సాహము (Proud father)

పిల్లలు పుట్టినప్పుడు తల్లితండ్రులు హ్యాపీ గా ఫీల్ అవుతూ ఉంటారు.కానీ వారికి నిజమైన సంతోషం పిల్లల సాధించిన విజయం లేదా అభివృద్ధి నీ అందరూ గుర్తించి పొగిడితే కలుగుతుంది.ఈ కథలోని సురేందర్ తండ్రికి కలిగినట్లు.

(Parents feel happy when their children are born. But their true happiness comes when the success or development of their children is recognized and praised by all.)

Sep 28, 202018:30
తన కోపమే తన శత్రువు. (Your anger is your enemy): శతక పద్య కథలు

తన కోపమే తన శత్రువు. (Your anger is your enemy): శతక పద్య కథలు

కోపం అనే గుణం ఎవరికి మంచిది కాదు దాని వల్ల ఇతరుల తో పాటు కోపగించి న వ్యక్తి  కూడా నష్టం ఎలా జరుగుతుందో బంగారు హంసలు కథలో వినండి.

Aug 29, 202018:30
ఎప్పుడూ సంపద కలిగిన (Whenever you become wealthy): శతక పద్య కథలు

ఎప్పుడూ సంపద కలిగిన (Whenever you become wealthy): శతక పద్య కథలు

ఎవరికైనా చాలా సంపద అనుకోకుండా వస్తె ఎక్కడనుండో అంతే సడెన్గా తెలిసీ తెలియని  వాళ్ళు చుట్టాలు స్నేహితులు అని వస్తారు.మనతో పాటు సంపద నీ అనుభవిస్తారు.దుబారా కారణంగా ఆ సంపద పోతే వచ్చిన వాళ్ళు అంతే సడెన్గా వెళ్ళిపోతారు అదెలాగో వినండి.

Aug 29, 202017:00
సిరిదా వచ్చిన వచ్చున్ (Whenever fortune comes): శతక పద్య కథలు

సిరిదా వచ్చిన వచ్చున్ (Whenever fortune comes): శతక పద్య కథలు

సంపద వచ్చినప్పుడు కొబ్బరి కాయలు లో నీరులా బావుంటుంది. కానీ ఆ సంపద కరి మింగిన వెలగ పండు లా ఎలా పోతుందో కథలో వినండి.

Aug 29, 202015:06
ఉపకారికి నుపకారము (Good deed to enemy): శతక పద్య కథలు

ఉపకారికి నుపకారము (Good deed to enemy): శతక పద్య కథలు

మనకు మేలు హెల్ప్ చేసిన వారికి ప్రతి సాయం చెయ్యటం సాధారణం.గొప్ప కాదు.కానీ అపకారికి సాయం చెయ్యటం గొప్ప విషయం ఎలాగో

Aug 29, 202015:15
వినదగు నెవ్వరు చెప్పిన (Listen to everyone): శతక పద్య కథలు

వినదగు నెవ్వరు చెప్పిన (Listen to everyone): శతక పద్య కథలు

ఎవరు చెప్పినా వినాలి.కానీ తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.విన్నది నిజమా అబద్ధం అన్నది తెలుసుకుని అప్పుడు తగిన విద్ధం గా ఆక్ట్ చెయ్యాలి .అదెలాగో ఈ కథలో వినండి

Aug 29, 202011:45
శతక పద్య కథలు పరిచయం (Stories of Sataka poems intro)

శతక పద్య కథలు పరిచయం (Stories of Sataka poems intro)

తెలుగు భాష తెలిసిన , చదివిన ,చదువుతున్న వారికి , పిల్లలు పెద్దలు అందరికి శతక పద్యాల గురించి తెలిసి ఉంటుంది . ఆణి ముత్యాల్లాంటి ఆ శతకపద్యాలు  మరచిపోకుండా , ఇవ్వాళ్టి కి  relevance ఉన్న కొన్ని శతక పద్యాలనూ , వాటి భావాన్ని , నీతి ని చెప్పే కథల  ను శతక కథల పేరుతో మీకు వినిపించే నా ప్రయత్నాన్ని ఆదరించి , విజయవంతము చెయ్యాలని కోరుకుంటున్నాను . ఈ శతక కధలు రెండు భాగాలు కలిగిన సీరీస్ గా ఉంటాయి.

Aug 29, 202006:45
బావిలో కప్ప (Frog in the well)

బావిలో కప్ప (Frog in the well)

ఈశ్వరి ఆంటీ తన కథ లో అవివేకం తో బావి లో కప్ప ల కయ్యానికి దిగి స్నేహితున్ని పోగొట్టుకున్న కప్ప గురించి చెప్పారు. విశాల ప్రపంచం తెలియని ఒక బావిలోని కప్ప చెరువు నుండి వచ్చిన కప్ప మాటలు నమ్మక అర్థం చేసుకోక తనకు తెలిసిందే లోకం అనే దురుసు తనం తో  ప్రవర్తించింది.అన్ని తమకే తెలుసు అనుకునే మూర్ఖులు ఇతరులను నమ్మరు.అర్థం చేసుకోరు.

(Eshwari Aunty in her story talks about a frog in the well who because of his foolishness loses his friend. The frog in the well fights with the frog from the pond thinking that it knows everything and that the world is limited to the well it lives in.)

Jul 08, 202008:25
మూర్ఖ స్నేహితులు (Foolish Friends)

మూర్ఖ స్నేహితులు (Foolish Friends)

ఈశ్వరి ఆంటీ తన కథ లో స్నేహితుల ఎంపిక అదే సెలెక్ట్ చేసుకోవటం లో జాగ్రత్తగా ఉండాలని
మూర్ఖులయిన కోతుల తో స్నేహం చేసిన పక్షి ,అడగందే సలహా చెప్పి ప్రాణాలు కోల్పోయిన కథలో చెప్పారు.వినండి.

(Eshwari Aunty in this story talks about being careful in selecting friends. She tells a story about a bird that gets beaten for giving unsolicited advice to a group of monkeys.)

Jul 08, 202008:50
అడవి చెప్పింది మిస్ (Adavi cheppandi miss)

అడవి చెప్పింది మిస్ (Adavi cheppandi miss)

చాలా చాలా దూరం లో ఉన్న హ్యాపీ గా ఉన్న అడివి కి ఒక చిన్న కోతి పిల్లకు మధ్య జరిగిన సంభాషణ. ఆనందంగా ఉన్న అడవి జంతువులు పర్యావరణాన్ని ఒక మనిషి ఎలా పాడు చేస్తున్నారో చెప్పింది.

(This story is the discussion between a baby monkey and Forest. The Forest tells the baby monkey how human beings are spoiling the nature.)

May 31, 202011:52
వాన చినుకు ప్రయాణం (Vana chinuku Prayanam)

వాన చినుకు ప్రయాణం (Vana chinuku Prayanam)

వాన చినుకు ,చిన్నారి పాప ప్రకృతి స్నేహితులు.ఈ కథలో వాన చినుకులు తమ ప్రయాణాన్ని చిన్నారి ప్రకృతి కి అందంగా వివరిస్తాయి. అంతే కాకుండా ప్రకృతి నీ వానచినుకులు లో తడిపి ముద్ద చేస్తాయి

(Rain drops and Prakruti are friends. In this story, Rain drops explain the life cylce of water to Prakruti. The raindrops also make Prakruti wet in rain)

May 31, 202010:20
ఇంద్రధనుస్సు (Rainbow)

ఇంద్రధనుస్సు (Rainbow)

ఇంద్ర ధనుస్సు కథలో దాని చరిత్ర , ఇంద్ర ధనుస్సు మనకి చెప్పే మంచి మాట. వివిధ రంగుల కలయికతో  అందంగా ఉన్న ఇంద్ర ధనుస్సు మనకి వైవిధ్యం లో ఉన్న అందాన్నీ ఆనందాన్ని అవసరాన్ని చెబుతుంది.unity in diversity .

(In this story, we discuss about the rainbow, its colours, historical and religious references of the beautiful rainbow. We also talk about how Rainbow teaches Unity in Diversity.)

May 31, 202011:55
తొక్కుడు బిళ్ళ (Hopscotch)

తొక్కుడు బిళ్ళ (Hopscotch)

పిల్లలు తమ బాల్యంలో ఆడుకునే తొక్కుడు బిళ్ళ ఆట గురించి తెలుసుకుందాం .అదే నండి ఇంగ్లిష్ లో hopscotch game గురించిన చారిత్రక విశేషాలు ,ఆట నియమాలు,ఆట ద్వారా పిల్లలకు చెప్పే విద్య, లెక్కలు, వర్ణమాల, పదాలు మరియు అనేకం నేర్పవచ్చని చెబుతోంది.  సంప్రదాయ ఆటలో అంతరార్థం వివరించే కథ వినండి

(This is story about Hop Scotch game. We will learn about the history of Hopscotch, the rules of the game, the education of children through play, calculations, words and many more. Listen to the story that of this traditional game)

Apr 30, 202015:00
టెడ్డి బేర్ (Teddy Bear)

టెడ్డి బేర్ (Teddy Bear)

మీకో విషయం తెలుసా ? పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే మెత్తని మృదువైన teddy బొమ్మ వెనుక ఒక కథ ఉందని.చాలా జానపద కథలు ఉన్నాయిట.కానీ నేను మీకు పిల్ల ఎలుగుబంటి కథ వినిపిస్తున్నను.  బొమ్మ బేర్ ని ప్రేమిస్తాం.నిజం ఎలుగుబంటి నీ వేటాడి పట్టుకుంటాం.

(There is a story behind the soft teddy doll that children love by all adults. In this story, I will tell about how we love the toy bear but hunt the real bear.)

Apr 30, 202017:41
వరాల చెరువు (Varala Cheruvu)

వరాల చెరువు (Varala Cheruvu)

Climate వేగంగా మారుతున్నది.ఆ మార్పుకు కారణాలు అనేకం.ముఖ్యంగా మానవ తప్పిదాలు కారణం.ఈ కధలో పర్యావరణం లో భాగమైన అడవులు , నీటి వనరులు ,గాలి,అనేకరకాల జీవులు ,మనుషులు పోల్యూషన్ వల్ల  ఎలా ఇబ్బందులు పడుతున్నారు ,పర్యావరణాన్ని అందరూ కలిసి రక్షించాలి .జీవవైవిధ్యాన్ని  కాపాడాలి అని చిన్నారి అనామిక కి విషింగ్ ట్రీ ,వరాల చెరువు చెప్పటం వినండి.మీరు అనామిక లా ఒక మొక్కని నాటి పెంచండి.

Feb 28, 202021:00
 లాండ్ స్లైడ్స్ (Landslide)

లాండ్ స్లైడ్స్ (Landslide)

ఈ కథ లో మానవ తప్పిదాలు ,అత్యాశ ,నిర్లక్ష్యం కారణంగా పరిసరాలు ఎలా పాడవుతాయి , వరదలు వచ్చినప్పుడు కొండచరియలు విరిగిపడి సమీపంలోని ప్రజలు ఎలా ఇబ్బందులు పడతారో , పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలు ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని తాతయ్య చెప్పారు.

Feb 22, 202013:31
తేనెటీగ (Honey Bee)

తేనెటీగ (Honey Bee)

మనకు ఎంతో మేలుచేసే తేనెటీగలు కు మనం అడవులు నరికి,వాతావరణం వేడి పెరిగి,రసాయనాలు వాడకం పెరిగి,గాలి నీరు కలుషితం చెయ్యటం తో పుప్పొడి,పూలు,అనువైన వాతావరణం లేక అవిచనిపోతున్నయి.అంతేకాదు మనకి పంటల దిగుబడి తగ్గుతోంది.తేనెటీగలు లేకపోతే అడవులు,పంటలు సమృద్ధిగా పెరిగే ఫలదీకరణం పోలినేషన్ఉండదు.చిన్ని జీవి కష్టం మనకీ పెద్ద నష్టం .

Jan 28, 202012:00
తూనీగ (Dragonfly)
Jan 14, 202014:00
పరమపద సోపానం (Snakes and ladders)
Jan 14, 202024:00
బొంగరం (Bongaram)

బొంగరం (Bongaram)

టాప్‌/బొంగరాన్ని పడకుండా స్పిన్ చెయ్యాలంటే,  పడకుండా ఎక్కువసేపు తిరిగేలా చెయ్యటానికి స్కిల్ ఉండాలి.  ఏకాగ్రత తో, సరిగ్గా దారం చుట్టి పట్టుకుని విసిరి

తరువాత ఒడుపుగా బొంగరాన్ని నేలమీదనుండి చేతిలోకి తీసుకుని ఆగకుండా తిప్పటానికి టైమింగ్, యాంగిల్ తెలియాలి. అదే ఏకాగ్రతను చదువులో పెడితే యు అర్ ద విన్నర్”

Dec 31, 201919:00
క్లైమేట్ చేంజ్ (Climate change)

క్లైమేట్ చేంజ్ (Climate change)

వేసవి ఎండ తీవ్రత కి దూరంగా చల్లని హిల్ స్టేషన్ కి రోడ్డు మార్గం లో ప్రయాణమై అమ్మానాన్నలతో వెళ్ళిన పిల్లల సందేహాలకు సమాధానం ఈ కథలో వినండి. City  ఎందుకు చాలా వేడిగా ఉంటుంది? చెట్లు వేడిని తగ్గిస్తాయా? క్లైమేట్ చేంజ్ కి కారణం , దాని ప్రభావం తగ్గించే మార్గం ఏంటి ? అనేవి.

Nov 25, 201919:10
అంతరిక్షం లో వ్యర్ధాలు (Space junk)

అంతరిక్షం లో వ్యర్ధాలు (Space junk)

అంతరిక్షం లో కాలుష్యం లేదా చెత్త . ఆకాశం లో రాలిపడే స్టార్స్ లాంటి వాటిని చూస్తూ నాన్న చిన్నప్పటి కబుర్లు వింటున్న పిల్లలకు వచ్చిన సందేహం space అంతరిక్షం లో కూడా చెత్త junk pollution ఉంటుందా? అని. అందుకు నాన్న చెప్పిన ఆసక్తి కరమైన విషయాలు ఈ కథలో విని మీరు ఆనందించండి.

Nov 21, 201913:30
గాలి నాణ్యత (Air Quality)

గాలి నాణ్యత (Air Quality)

వాయు కాలుష్యము కారణం గా జబ్బు పడిన ఒక చిన్నారి తో  వాయు కాలుష్యపు ప్రమాదాల గురించి అందువల్ల కలిగే అనారోగ్యం , గాలి ఎలా కలుషితం అవుతుంది ,కాలుష్యాన్ని ఎలా గుర్తిస్తారు? వాతావరణం ముఖ్యంగా గాలి కాలుష్యం నీ తగ్గించే మార్గాలు క్లీన్ air ఎంత హాయి గా ఉంటుందో

మనుషుల స్వార్థం వల్ల తన ఆరోగ్యం పాడై ఎలా ఇబ్బంది పడుతున్నది ,తనని కాపాడి మీ ఆరోగ్యం కాపాడుకో అని గాలి చెప్పిన విషయాలు ఈ కథలో వినండి.

Nov 21, 201916:00
మానవ సేవ (Manava Seva)
Oct 19, 201917:30
నమ్మకం (Nammakam)
Oct 19, 201915:00
రాత్రి (Night)

రాత్రి (Night)

In this episode listen from a shadow about light pollution as part of environmental protection. Also, listen to the need for sky-watching in the concrete jungle.

పర్యావరణ పరిరక్షణ లో భాగంగా కాంతి కాలుష్యం గురించి చీకటి మాటల్లో వినండి. అంతే కాదు కాంక్రీట్ జంగల్ లో పిల్లలు దూరం అవుతున్న ఆకాశ వీక్షణం (sky watching) అవసరాన్ని వినండి.

Sep 18, 201913:30
సీతాకోకచిలుకలు (Butterfly)

సీతాకోకచిలుకలు (Butterfly)

Through this story, Eshwari talks about the importance of the beautiful Butterflies and that children should not hurt them but protect them. Eshwari simplifies the life cycle of butterflies and explains how they help in pollination and are a sign of biodiversity. Eshwari also explains how butterflies are an inspiration and are seen as a symbol of freedom for artists.

Sep 04, 201911:00
పర్యావరణం ఎక్కడ (Where is environment?)

పర్యావరణం ఎక్కడ (Where is environment?)

In this very interesting story, Sweety goes out looking for the environment that her teacher said needs cleaning. She goes on to explore what all includes in the environment by talking to animals and knowing the answers.

Aug 29, 201909:00
తప్పు ఎవరిదీ (Tappu Yevaridi)

తప్పు ఎవరిదీ (Tappu Yevaridi)

In a unique storytelling manner, this story simplifies the life cycle of a mosquito for kids so as to understand the importance of hygiene and ways to protect them from mosquito-related diseases.

Aug 23, 201910:30
పర్యావరణం ప్రతిన (Environment Pledge)
Jul 24, 201911:30
ఫార్మ్ అనిమల్స్ తో ఒక రోజు (Day out with farm animals)
Jul 24, 201908:30
గజ నా స్నేహితుడు (Gaja my friend)

గజ నా స్నేహితుడు (Gaja my friend)

గజ మై ఫ్రెండ్  ఈ కధ లో బాల్యం లో ఉండే అమాయకత్వం ,ప్రేమ,స్నేహం ,వద్దన్న పని చేయాలన్న ఉత్సాహం అందువల్ల వచ్చే ఆపద ను మన పిల్లలకు మాత్రమే కాదు చిన్నారి గజ ఏనుగు పిల్లకూ వర్తిస్తాయని చెబుతుంది.
అమ్మ మాట వినని గజ ఏవిధంగా ఆపదలో చిక్కుకుంది, దాన్ని అక్క బాల తమ్ముడు బాలు గ్రామీణ బాలలు కాపాడి ముగ్గురు ఏవిధంగా మిత్రులు అయ్యారో  వినవచ్చు. పిల్లలు జంతువుల మధ్య స్నేహబంధం ఎంత మధురమో వినండి.

Jun 27, 201909:59
ప్లాస్టిక్ భూతం నుండి చేప ను కాపాడండి (Save Fish from Plastic)

ప్లాస్టిక్ భూతం నుండి చేప ను కాపాడండి (Save Fish from Plastic)

ప్లాస్టిక్ కాలుష్యం మనకే కాదు ప్రకృతి ,పర్యావరణం, పరిసరాలను, జీవులను ముఖ్యం గా జలచరాలు అంటే నీటిలో ఉండే వాటిని ఏవిధంగా ప్రభావితం చేస్తున్నది ,వాటి మనుగడకు ప్రమాదకరంగా మారడానికి కారణం ఎవరు? వాటిని ప్లాస్టిక్ భూతం నుండి కాపాడే మార్గం ఏంటీ అనేదాన్ని  తరుణ్ ,ఒక డాల్ఫిన్ కి మధ్య జరిగిన ఈ కధలో విందాము.   పర్యావరణ జీవుల పరిరక్షణ అందరి కర్తవ్యం.

Jun 27, 201908:18
మాట తీరు (Maata Teeru)

మాట తీరు (Maata Teeru)

In this episode, Eshwari teacher tells students the importance of talking respectfully with each other with an example from Ramayan.

May 17, 201912:14
చేప (Fish)

చేప (Fish)

Here is an interesting story about fishes and the importance of protecting their natural habitat.

Mar 20, 201907:51
పిచ్చుక (I Love Sparrows)

పిచ్చుక (I Love Sparrows)

World Sparrow Day is being observed today to raise awareness about the bird. The need for marking this day was felt due to the tremendous decrease in its population. This episode of Eshwari Stories will tell you all about Sparrows.

Mar 20, 201907:35
కప్ప (Frog)

కప్ప (Frog)

Frogs are an integral part of nature and are a sign of a healthy environment. They play a critical role in keeping in check pests which can cause us harm. But our mistakes are causing great harm to them. This story attempts to show you how.

Feb 23, 201909:00