Skip to main content
తెలుగు నుడి - Telugu Nudi

తెలుగు నుడి - Telugu Nudi

By Sri Bharadwaj

తెలుగులో కాసేపు మాట్లాడుకుందాం...

ఈ శ్రవణ భాగాలు తెలుగు భాషపై ఉన్న మక్కువతో చేస్తున్న వ్యాపకం. ఇందులో ఎవ్వరి copyrights ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదు.. మనము చెప్పుకునే అంశాలలో ఏదైనా అర్ధంలో గానీ, భావం లో గానీ తప్పులు ఉన్నా , ఇతర సలహాలు,సూచనలు, ఫిర్యాదులను telugunudi.podcast@gmail.com కి పంపగలరు. - శ్రీ భరద్వాజ్
Available on
Apple Podcasts Logo
Overcast Logo
Pocket Casts Logo
RadioPublic Logo
Spotify Logo
Currently playing episode

తొలి తెలు'గు'రుతులు - రెండవ భాగం

తెలుగు నుడి - Telugu NudiFeb 10, 2024

00:00
22:57
తొలి తెలు'గు'రుతులు - రెండవ భాగం
Feb 10, 202422:57
తొలి తెలు'గు'రుతులు - మొదటి భాగం
Jan 04, 202419:34
డెందపు తోటలో మాటల పూలు

డెందపు తోటలో మాటల పూలు

ఈ భాగంలో కవుల డెందములో విరిసిన మాటల పూలు కవితా రూపములో వినవచ్చు.

గురజాడ అప్పారావు - "దేశమును ప్రేమించుమన్నా"
అడవి బాపిరాజు - "చెరువుమెట్లు"
శ్రీశ్రీ - "శైశవ గీతం"
ఆలిశెట్టి ప్రభాకర్ - "దృశ్యం"
కనకాల రవికుమార్ - "ఓ మనిషీ", "చెట్టు దీక్ష"


Follow for more updates on the below channels
Telegram : ⁠https://t.me/telugunudi⁠
Instagram: ⁠https://www.instagram.com/telugunudi.podcast/⁠
Contact at ⁠telugunudi.podcast@gmail.com⁠
Music Credits:
Spring Flowers by Keys of Moon | ⁠https://soundcloud.com/keysofmoon⁠
Music promoted by ⁠https://www.chosic.com/free-music/all/⁠
Creative Commons CC BY 4.0
⁠https://creativecommons.org/licenses/by/4.0/⁠
Jul 20, 202313:38
తెలుగు వేదికలు

తెలుగు వేదికలు

ఈ భాగము ద్వారా తెలుగు భాషకు సంబంధించిన కొన్ని వేదికలు పరిచయం చేసుకుంటాము. కిరణ్ ప్రభ : https://www.youtube.com/@KoumudiKiranprabha శోభనాచల : https://www.youtube.com/@sobhanaachala తెలుగు ఘనత : https://instagram.com/telugughanata తెలుగు వీర లేవరా https://instagram.com/teluguveeralevaraa The Telugu Collective https://instagram.com/telugu_collective నిషిద్ధాక్షరి https://nishi.irusu.in/ Telugu Dictionary https://dsal.uchicago.edu/dictionaries/ Telugu Thesis: https://www.teluguthesis.com/ ధ్వని పాడ్కాస్ట్ https://play.google.com/store/apps/details?id=com.dhvani.podcast&pli=1 చదువు అనువర్తనం https://play.google.com/store/apps/details?id=com.iradigital.chaduvu ఇది కేవలం పరిచయం మాత్రమే..మీకు తెలిసిన మరిన్ని వేదికలు కూడా పంచుకోగలరు. Follow for more updates on below channels Telegram : https://t.me/telugunudi Instagram: https://www.instagram.com/telugunudi.podcast/ Contact at telugunudi.podcast@gmail.com Episode Music credits: Sunset Landscape by Keys of Moon | https://soundcloud.com/keysofmoon Music promoted by https://www.chosic.com/free-music/all/ Creative Commons CC BY 4.0 https://creativecommons.org/licenses/by/4.0/
Jul 18, 202310:37
తెలుగు వన్నెల రత్నాకరము
Jul 16, 202312:25
కోలార్ రేగడి మూటలు
Dec 29, 202213:45
కర్పూర సౌరభము
Nov 02, 202218:35
శ్రీ గణపతిని సేవింపరారే!!
Sep 04, 202216:18
తెలుగు నుడి - మూడవ విడత - పరిచయం

తెలుగు నుడి - మూడవ విడత - పరిచయం

తెలుగు నుడి - మూడవ విడత - పరిచయం Telegram : https://t.me/telugunudi Koo : https://www.kooapp.com/profile/telugunudi Share your voice feedback on : https://anchor.fm/telugunudi/message Contact at telugunudi.podcast@gmail.com If you are on listening on Spotify , you can answer Polls, Q & A. Give it a try.  Music: Fresh Lift by Shane Ivers - https://www.silvermansound.com Licensed under Creative Commons Attribution 4.0 International License https://creativecommons.org/licenses/by/4.0/ Music promoted by https://www.chosic.com/free-music/all/
Aug 31, 202201:35
తెలుగింటి రాముని నడకలు - మూడవ భాగం (కరుణశ్రీ)
Oct 20, 202115:59
తెనుగువారి (కి) విమర్శ
Sep 26, 202107:29
తెలుగింటి రాముని నడకలు - రెండవ భాగం (మల్లెమాల రామాయణం)

తెలుగింటి రాముని నడకలు - రెండవ భాగం (మల్లెమాల రామాయణం)

తెలుగింటి రాముని నడకలు - రెండవ భాగంలో శ్రీ మల్లెమాల సుందర రామిరెడ్డి గారు (M.S.Reddy) రచించిన 'మల్లెమాల రామాయణం' నుండి శివధనుర్భంగ ఘట్టం వినవచ్చు. 

Share your voice feedback on :

https://anchor.fm/telugunudi/message

Contact at telugunudi.podcast@gmail.com

Credits: 'మల్లెమాల ' రామాయణము - మల్లెమాల ప్రచురణలు

 Music Credits:

 Reaching Out Kevin MacLeod (incompetech.com) Licensed under Creative Commons: By Attribution 3.0 License http://creativecommons.org/licenses/by/3.0/ 

Music promoted by https://www.chosic.com/

Sep 15, 202112:53
ఒక చిన్న నెమరు

ఒక చిన్న నెమరు

ఇప్పటి వరకు రెండవ విడత లో , తెలుగు-నుడి లో విడుదల అయిన భాగాల వివరాలు, శ్రోతల సందేశాలు వినవచ్చు.

మీరు కూడా నాకు మీ అభిప్రాయం తెలుపాలి అనుకుంటే.

https://anchor.fm/telugunudi/message ద్వారా పంపవచ్చు లేదా telugunudi.podcast@gmail.com కి E-Mail చేయవచ్చు.

వినండి..వినిపించండి... మీ తెలుగు నుడి

- శ్రీ భరద్వాజ్

Aug 17, 202106:18
అప్పటి విడునాటి వేడుకలు
Aug 16, 202112:06
తెలుగింటి రాముని నడకలు - మొదటి భాగం (వచనం , పోతన భాగవతం)
Jul 12, 202109:12
గురజాడ- తెలుగుకి జాడ
Jul 07, 202112:55
తెలుగింటి రాముని నడకలు - పరిచయం
Jun 29, 202103:06
వట్టికోట - తెలంగాణా మాట

వట్టికోట - తెలంగాణా మాట

ఈ భాగంలో శ్రీ వట్టికోట ఆళ్వార్ స్వామి రచించిన 'ప్రజల మనిషి' అన్న సామాజిక నవలలో మొదటి భాగం నుండి ఒక రైతు కుటుంబం తమ దొర కోసం ,ఆవు ని వదులుకునే సన్నివేశం పరిచయం చేయబడింది.

ప్రచురణకర్తలు: విశాలాంధ్ర

ఈ భాగంలో వాడిన నేపథ్య సంగీతం వివరాలు :

Peaceful Forest - Into Oblivion by Darren Curtis

Creative Commons Attribution 3.0 Unported License

https://creativecommons.org/licenses/by/3.0/

Music promoted by https://www.chosic.com/

Jun 23, 202110:26
హరికథా పితామహుని బాల్య కథ

హరికథా పితామహుని బాల్య కథ

'సరస్వతీ పుత్రులు ' శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారి స్వీయ చరిత్ర "నా యెఱుక" నాల్గవ అధ్యాయం నుండి బాల్య దశ వర్ణనము, సింహాద్రి అప్పన్న సందర్శనం యొక్క వర్ణనము
Jun 12, 202115:40
ఏడు కాకులు

ఏడు కాకులు

ఈ భాగంలో నార్ల వెంకటేశ్వరరావు గారు వ్రాసిన ' జగన్నాటకం ' నుండి కాక సప్తకం అన్న గేయాన్ని పరిచయం చేసుకోవచ్చు.
Jun 05, 202105:39
మన తెనుగు భాగవతులు

మన తెనుగు భాగవతులు

ఇందులో సాంకేతిక, సామాజిక మాధ్యమాలను వాడుకుంటూ తెలుగు పై తమ అభిమానాన్ని పంచుకుంటున్న వారి గురించి తెలుసుకోవచ్చు. Website/App : https://www.dasubhashitam.com/ http://telugubhagavatam.org/ Youtube Channels: తెలుగు సాహిత్యం - https://www.youtube.com/channel/UCzK8hmhfOPr29c5ekwSvtvA పద్య పరిమళం - https://www.youtube.com/channel/UChGHzKX92uQAOSGLSuzR_6A Telangana Talent - https://www.youtube.com/channel/UCfSG7FOh36RTn3CsV8ASYag అజగవ - https://www.youtube.com/channel/UC9o3lJsKU3Ip01xcMT63HmQ అక్షర యాత్ర -  https://www.youtube.com/watch?v=F1oWms_Bt5M&list=PLSPuDpldWomuwcl1UzEwomAxmQRJWCfIu హరి కథలు - https://www.youtube.com/channel/UCg1__BssM3TBEI4kir3-DdA Quora : అసలేమిటి ? - https://te.quora.com/q/asaluemiti తెలుగు పదాలు వాటి పుట్టుక - https://te.quora.com/q/telugu-padalu-puttuka
Jan 07, 202106:27
బ్రహ్మర్షి విశ్వామిత్ర

బ్రహ్మర్షి విశ్వామిత్ర

ఈ భాగంలో కనుపర్తి వరలక్ష్మమ్మ వారి ' విశ్వామిత్ర మహర్షి ' అను వచన కావ్యం నుండి, వశిష్ఠ మహర్షి ఆశ్రమం లో జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటాం
Jan 01, 202113:35
తెలుగు నుడి - రెండవ విడత పరిచయం

తెలుగు నుడి - రెండవ విడత పరిచయం

తెలుగు నుడి రెండవ విడత పరిచయం
Dec 30, 202001:17
గత వారపు నెమరు (18-Oct-2020 నుండి 24-Oct-2020)

గత వారపు నెమరు (18-Oct-2020 నుండి 24-Oct-2020)

గత వారపు నెమరు (18-Oct-2020 నుండి 24-Oct-2020)
Oct 25, 202001:22
అమ్మలగన్న అమ్మ..

అమ్మలగన్న అమ్మ..

ఈ భాగంలో లో పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతం లోని అమ్మవారిని స్తుతిస్తూ వర్ణించిన పద్యాలను పరిచయం చేసుకోవచ్చు.
Oct 24, 202008:52
గాలి పల్లకిలో యెంకి పాటలా..!!

గాలి పల్లకిలో యెంకి పాటలా..!!

ఈ భాగంలో నండూరి సుబ్బారావు గారు భావించిన తెలుగు దంపతుల ప్రణయ పాటల తోట " యెంకి పాటలు " పరిచయం చేసుకోవచ్చు. ఈ పాటలు స్వచ్ఛం...మాటలు స్వచ్ఛం.. నాయుడు బావ, యెంకి ల ప్రేమ స్వచ్ఛం.. వినండి.. ఆనందించండి...
Oct 19, 202008:33
గత వారపు నెమరు (11-Oct-2020 నుండి 17-Oct-2020)

గత వారపు నెమరు (11-Oct-2020 నుండి 17-Oct-2020)

గత వారపు నెమరు (11-Oct-2020 నుండి 17-Oct-2020)
Oct 18, 202001:23
అర్జునుడు నిదురోవని రేయి..!!

అర్జునుడు నిదురోవని రేయి..!!

చేమకూర వేంకట కవి రచించిన ప్రబంధం " విజయ విలాసం " లో, అర్జునుడు చిత్రాంగద ని చూసి ముగ్ధుడై, ఆమె అందాన్ని ఒక చెట్టు కింద కూర్చొని ఆ వసంత రాత్రిని గడిపిన సమయంలో ఆయన మనఃస్థితి వినవచ్చు.
Oct 11, 202012:58
గత వారపు నెమరు (04-Oct-20 నుండి 10-Oct-20)

గత వారపు నెమరు (04-Oct-20 నుండి 10-Oct-20)

గత వారపు నెమరు (04-Oct-20 నుండి 10-Oct-20)
Oct 11, 202001:40
నిక్కమైన మంచి - ఏనుగు లక్ష్మణ కవి - నీతి శతకం

నిక్కమైన మంచి - ఏనుగు లక్ష్మణ కవి - నీతి శతకం

ఈ భాగంలో భర్తృహరి రచించిన నీతి శ్లోకాలను అనువదించిన ఏనుగు లక్ష్మణ కవి పద్యాలను మూల శ్లోకాలతో పాటు విందాము.
Oct 07, 202006:40
మన బారిష్టర్ గారు..!!

మన బారిష్టర్ గారు..!!

ఈ భాగంలో " బారిష్టర్ పార్వతీశం " హాస్య కథ నుంచి ఒక చక్కని సన్నివేశం వింటాము. ఇది వ్రాసింది శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి. విని హాయిగా తెలుగులో నవ్వుకోండి....
Oct 05, 202013:20
గత వారపు నెమరు (27-Sep-2020 నుండి 03-Oct-2020)

గత వారపు నెమరు (27-Sep-2020 నుండి 03-Oct-2020)

గత వారపు నెమరు (27-Sep-2020 నుండి 03-Oct-2020)
Oct 04, 202002:11
రాముడు చెప్పిన రామాయణం

రాముడు చెప్పిన రామాయణం

ఈ భాగంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి అనువాద నాటకం " ఉత్తర రాఘవము " లోని సీతారామ లక్ష్మణుల నడుమ జరుగు సంభాషణ. విని ఆనందించండి.
Oct 03, 202018:17
ఎన్నాళ్ళు తిరిగేది?

ఎన్నాళ్ళు తిరిగేది?

ఈ ప్రసరణలో , త్యాగరాజ స్వామి వారి కీర్తన ' ఎన్నాళ్ళు తిరిగేది ' లోని సారాంశాన్ని, అందులోని తెలుగు పదరత్నాలను విందాము
Sep 29, 202004:47
దీన విహంగ సందేశం

దీన విహంగ సందేశం

ఈ భాగంలో ' నవయుగ కవి చక్రవర్తి ' గుఱ్ఱం జాషువా వారి ' గబ్బిలం ' ఇతివృత్తం తెలుసుకొని, అందులో కొన్ని పద్యాలు పరిచయం చేసుకుంటాము..
Sep 28, 202012:46
గత వారపు నెమరు (20-Sep-2020 నుండి 26-Sep-2020)

గత వారపు నెమరు (20-Sep-2020 నుండి 26-Sep-2020)

గత వారపు నెమరు (20-Sep-2020 నుండి 26-Sep-2020)
Sep 27, 202001:45
గత వారపు నెమరు - పరిచయం

గత వారపు నెమరు - పరిచయం

ఈ శీర్షికన వెలువడే ప్రసరణలలో , ఆ ముందు వారం లో విడుదల అయిన అంశాలు, వాటి గురించి క్లుప్తంగా తెలుసుకొనే వీలు ఉంటుంది. ఇది తేదీల పరంగా అమర్చడం జరుగుతుంది.
Sep 27, 202000:57
మౌనంగా పలుకవా బాలూ

మౌనంగా పలుకవా బాలూ

ఈ భాగాన్ని 25-Sep-2020 న పుణ్యలోకాలకు తన గానామృతం పంచడానికి కదిలిన S.P.B, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, మన బాలూ కి అంకితం చేస్తూ.. నా భావాలను పంచుకుంటున్నాను..
Sep 26, 202003:41
కృష్ణాతీరాన మట్టి మాటలు

కృష్ణాతీరాన మట్టి మాటలు

ఈ ప్రసరణ లో మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి కలం నుంచి జాలువారిన ' కృష్ణాతీరం ' నవలలో ఒక సన్నివేశం గురించి మాట్లాడుకుంటాం. విని ఆనందించండి.
Sep 24, 202007:35
' అగ్నిధార ' లో తెలుగు వెలుగులు
Sep 23, 202006:15
బధిర బాధ
Sep 22, 202006:09
తెలుగు విద్యార్థీ

తెలుగు విద్యార్థీ

ఈ భాగం లో మనం ఒక పద్యాన్ని చదువుకుందాం. ఇది కరుణశ్రీ గారి ' ఉదయశ్రీ ' లోనిది.
Sep 21, 202004:28